『The Untold Story of Sita in Telugu』のカバーアート

The Untold Story of Sita in Telugu

The Untold Story of Sita in Telugu

著者: Saroja Gullapalli
無料で聴く

このコンテンツについて

The Untold Story of Sita Part in Telugu by Brahmavidwanmani Saroja Gullapalli© Saroja Gullapalli アート スピリチュアリティ 個人的成功 文学史・文学批評 自己啓発
エピソード
  • The Untold Story of Sita Telugu Episode-01
    2022/07/01

    The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja Gullapalli


    Episode-01


    1) డీనా మెర్రియమ్ గారు తన పూర్వజన్మలలో తాను సీతమ్మ యొక్క పరిచారిక అయిన మీనాక్షి గానూ, తరువాతి జన్మలో అనసూయ గానూ ఆవిడకు సీతమ్మతో ఉన్న అనుబంధాన్ని ఎంతో బాగా వివరించారు.


    2) ఈ భాగం లో సీతమ్మ పుట్టుకకు కారణం, సీతమ్మ జననం,ఆమె బాల్యం,ఆమె ఎల్లప్పుడూ ప్రకృతి తో అనుసంధానమై ఉండడం,సకల జీవరాసుల పట్ల సీతమ్మకు గల కరుణ ,దయల గురించి ఈ ఎపిసోడ్ లో మీనాక్షి వెర్షన్ చెప్పారు.


    3) ఇంకా సీతమ్మ స్వయంవరం, వివాహం, అయోధ్య పయనం, అరణ్యవాసం లాంటివి అన్నీ మీనాక్షి తనువు చాలించేంతవరకూ జరిగినదంతా ఎంతో చక్కగా క్లుప్తంగా వివరించారు.

    続きを読む 一部表示
    1 時間 30 分
  • The Untold Story of Sita Telugu Episode-02
    2022/07/01

    The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja Gullapalli


    Episode-02


    1) కాలచక్రం గురించి వివరణ . ఒక కాలచక్రం పూర్తి అవడానికి 24 వేల సంవత్సరాలు పడుతుందని, అవరోహణ క్రమంలో 12000 సంవత్సరాలు, ఆరోహణ క్రమంలో 12000 సంవత్సరాలు ఉంటాయని, ఒక్కొక్క క్రమంలో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఉంటాయని,అవరోహణ క్రమంలో భూమి గురుత్వాకర్షణ శక్తి నుండి దూరంగా వెళుతుందని, ఆరోహణ క్రమంలో భూమి గురుత్వాకర్షణ శక్తికి దగ్గరగా వస్తుందని ఎంతో చక్కగా చెప్పడం జరిగింది.


    2) అనసూయకు పూర్వజన్మల సంస్కారాల గురించి, అనసూయ కుటుంబం గురించి అనసూయ సేవ గురించి, శ్రీరాముడు శరీరం చాలించడం లవకుశలు పరిపాలించడం యుగంలో వస్తున్న మార్పుల గురించి వివరణ .


    3) అనసూయ, వాళ్ల తల్లి సోమ ఆశ్రమానికి వెళ్లడం కలవడం, సోమ వాళ్లకు అనసూయ ఋషి మాత గొప్పతనం గురించి చెప్పటం సీతామాత సమ్మతంతోనే లంకలో ప్రవేశించిందని చెప్పటం తో ఈ భాగం ముగిస్తుంది.

    続きを読む 一部表示
    1 時間 29 分
  • The Untold Story of Sita Telugu Episode-03
    2022/07/01

    The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja Gullapalli


    Episode-03


    1) మిథిలా నగరం యొక్క సాంప్రదాయాల గురించి, ఆహారం నిల్వ చేసుకోవడం, ప్రకృతి సమతుల్యం గురించి చెప్పడం జరిగింది.


    2) అనసూయ మాత గొప్పతనం గురించి , సీత కొరకు గోదావరి మాత ఉద్భవించడం.


    3) అయోధ్యకు, మిథిలా కు బాహ్యంగా అంతరంగంగా ఉండే తేడా , సీతామాతకు ప్రకృతితో ఉన్న సంబంధం, సీతారాములు అడవికి వెళ్లడానికి గల కారణాలు చెప్పడం జరిగింది.


    4) సీతారాముల మధ్య ఉండే అద్వితీయమైన ప్రేమ, ప్రకృతికి దగ్గరగా లవకుశలను సీతామాత పెంచడం, ప్రతిదీ సీతమ్మ తల్లి సంపూర్ణ సమ్మతితోనే జరిగిందని చెప్పడం, సీతమ్మకు అనసూయ మాత తపస్సుఫలం ధార పోయడం, సీతారాములు పంచవటికి చేరటం.

    続きを読む 一部表示
    1 時間 26 分

The Untold Story of Sita in Teluguに寄せられたリスナーの声

カスタマーレビュー:以下のタブを選択することで、他のサイトのレビューをご覧になれます。