
The Untold Story of Sita Telugu Episode-01
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。
カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。
ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。
ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。
ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
-
ナレーター:
-
著者:
このコンテンツについて
The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja Gullapalli
Episode-01
1) డీనా మెర్రియమ్ గారు తన పూర్వజన్మలలో తాను సీతమ్మ యొక్క పరిచారిక అయిన మీనాక్షి గానూ, తరువాతి జన్మలో అనసూయ గానూ ఆవిడకు సీతమ్మతో ఉన్న అనుబంధాన్ని ఎంతో బాగా వివరించారు.
2) ఈ భాగం లో సీతమ్మ పుట్టుకకు కారణం, సీతమ్మ జననం,ఆమె బాల్యం,ఆమె ఎల్లప్పుడూ ప్రకృతి తో అనుసంధానమై ఉండడం,సకల జీవరాసుల పట్ల సీతమ్మకు గల కరుణ ,దయల గురించి ఈ ఎపిసోడ్ లో మీనాక్షి వెర్షన్ చెప్పారు.
3) ఇంకా సీతమ్మ స్వయంవరం, వివాహం, అయోధ్య పయనం, అరణ్యవాసం లాంటివి అన్నీ మీనాక్షి తనువు చాలించేంతవరకూ జరిగినదంతా ఎంతో చక్కగా క్లుప్తంగా వివరించారు.