『Sadhguru Telugu』のカバーアート

Sadhguru Telugu

Sadhguru Telugu

著者: Sadhguru Telugu
無料で聴く

このコンテンツについて

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి. スピリチュアリティ ヒンズー教 マネジメント マネジメント・リーダーシップ 個人的成功 心理学 心理学・心の健康 生物科学 科学 経済学 自己啓発 衛生・健康的な生活
エピソード
  • ఆపరేషన్ సిందూర్ & చంపడం తాలూకు కర్మ - ఫైటర్ పైలట్ ప్రశ్న, సద్గురు జవాబు Operation Sindoor
    2025/05/18
    2019 జనవరి లో, సద్గురును ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు ఆహ్వానించినప్పుడు, ఓ వింగ్ కమాండర్, సైనిక సేవలో ఇతరులకు హాని కలిగించే చర్యల కర్మ ప్రభావం గురించి సద్గురును అడిగారు. సద్గురు ఇచ్చిన సమాధానాన్ని చూడండి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    続きを読む 一部表示
    12 分
  • పహల్గామ్ ఉగ్రవాద దాడిపై సద్గురు సందేశం Sadhguru's Message on Pahalgam Terror Attack
    2025/05/18
    తీవ్రవాదం ఉద్దేశ్యం యుద్ధం కాదు, భయంతో సమాజాన్ని నిర్వీర్యం చేయడమే. దాని లక్ష్యం భయాందోళనలు వ్యాపింపజేయడం, సమాజాన్ని విభజించడం, ప్రతి స్థాయిలో దేశ ఆర్థిక వృద్ధిని దెబ్బతీయడం, అరాచకాన్ని సృష్టించడం. ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలన్నా, పోషించుకోవాలన్నా, ఇలాంటి శక్తులను ఉక్కుపాదంతో, దృఢమైన దీర్ఘకాలిక సంకల్పంతో అణచివేయాలి. దీనికి విస్తృతమైన, దీర్ఘకాలిక పరిష్కారాలున్నాయి – విద్య, ఆర్థిక అవకాశాలు, సంపద, సంక్షేమం అన్ని స్థాయిలలో మరింత సమానంగా పంపిణీ జరగడం వంటివి. ప్రస్తుతానికి, మతం, కులం, వర్గం లేదా రాజకీయ అనుబంధాలు వంటి అన్ని సంకుచిత విభేదాలకు అతీతంగా ఒక దేశంగా కలిసి నిలబడటం, మన భద్రతా బలగాలు అన్ని స్థాయిలలో వారి విధులను నిర్వర్తించడానికి మద్దతు ఇవ్వడం అత్యంత ముఖ్యం. మృతుల కుటుంబ సభ్యులకు, గాయపడిన వారందరికీ మా ప్రగాఢ సానుభూతి & ఆశీస్సులు. -సద్గురు యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    続きを読む 一部表示
    6 分
  • కబీర్ ఇంకా ఇరాన్ రాజుకి సంబంధించిన ఇంతవరకూ తెలియని కధ Untold Story of Kabir & an Iranian King
    2025/05/05
    సద్గురు కవి-సంతు కబీర్ మరియు ప్రస్తుత ఇరాన్, ఇరాక్‌ లలోని బుఖారా రాజు ఇబ్రాహీం గురించిన ఒక కథను వివరిస్తున్నారు. రాజుకు దైవానుభూతిని పొందాలనే తీవ్రమైన తపన ఉన్నప్పటికీ, అతని మానసిక గందరగోళం అతని ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎలా అడ్డంకిగా మారిందో కబీర్ ఆ రాజుకు ఎలా తెలియజేశాడో సద్గురు వివరిస్తారు. కబీర్ రాజు దృక్పథాన్ని, తద్వారా అతని జీవితాన్ని ఎలా మార్చాడో, అదే విధంగా ఒకరు తమలోని చెత్తను తమ అంతర్గత ఎదుగుదలకు ఎరువుగా మార్చుకోవచ్చని సద్గురు గుర్తుచేస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    続きを読む 一部表示
    12 分

Sadhguru Teluguに寄せられたリスナーの声

カスタマーレビュー:以下のタブを選択することで、他のサイトのレビューをご覧になれます。