『సద్గురు దర్శన్ భాగం 1 - కుబేరునికి శివుడు నేర్పిన పాఠం | Shiva’s Lesson for Kubera』のカバーアート

సద్గురు దర్శన్ భాగం 1 - కుబేరునికి శివుడు నేర్పిన పాఠం | Shiva’s Lesson for Kubera

సద్గురు దర్శన్ భాగం 1 - కుబేరునికి శివుడు నేర్పిన పాఠం | Shiva’s Lesson for Kubera

無料で聴く

ポッドキャストの詳細を見る
概要
వేడుకలు, విందులకు అతీతంగా గణేశ చతుర్థికి ఉన్న లోతైన ప్రాముఖ్యతను సద్గురు విప్పుతున్నారు. శివుడు, కుబేరుడు, గణేశుడి కథ ద్వారా - జీవితంలోని ఆటంకాలను అధిగమించడానికి, ‘తీక్షణమైన మేధస్సు’, ‘సమతుల్యమైన స్వభావం’ ఎలా అసలైన మార్గాలుగా నిలుస్తాయో సద్గురు వివరిస్తున్నారు. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
adbl_web_anon_alc_button_suppression_t1
まだレビューはありません