『సద్గురు దర్శన్ రెండవ భాగం- నవరాత్రుల వెనుక ఉన్న విజ్ఞానం | The Science of Navratri』のカバーアート

సద్గురు దర్శన్ రెండవ భాగం- నవరాత్రుల వెనుక ఉన్న విజ్ఞానం | The Science of Navratri

సద్గురు దర్శన్ రెండవ భాగం- నవరాత్రుల వెనుక ఉన్న విజ్ఞానం | The Science of Navratri

無料で聴く

ポッドキャストの詳細を見る
概要
కేవలం పండుగలు, సంప్రదాయాలకు అతీతంగా, దేవికి సంబంధించిన తొమ్మిది రాత్రులైన ‘నవరాత్రుల’ ప్రాముఖ్యతను సద్గురు వివరిస్తున్నారు. దుర్గ, లక్ష్మి, సరస్వతిల ప్రతీకల వెనుక ఉన్న అర్థాన్ని విశ్లేషిస్తూ- అధికారం, సంపద, ఇంకా జ్ఞానం అనేవి ఒకరి జీవితంలో అద్భుతమైన అవకాశాలుగా లేదా విషంగా ఎలా మారగలవో తెలియజేస్తున్నారు. అంతేకాదు, నవరాత్రులలో ఉపవాసం ప్రాముఖ్యత, విజయదశమికి అసలైన అర్థం ఏంటో కూడా వివరిస్తున్నారు. నిజమైన విజయం అనేది దేన్నీ పోగుచేసుకోవడంలో కాదని, మన పరిమితులని అధిగమించడంలోనే ఉందని తెలియజేస్తున్నారు. సెప్టెంబర్ 15, 2026న ఈశా యోగా సెంటర్‌లో జరిగిన సద్గురు దర్శన్ నుండి ఈ భాగాన్ని అందిస్తున్నాం. ఈ దర్శన్‌కు సంబంధించిన మరిన్ని వీడియోలు త్వరలో రానున్నాయి. తర్వాతి భాగం కోసం వేచి చూడండి సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
adbl_web_anon_alc_button_suppression_t1
まだレビューはありません