エピソード

  • ప్రేమ-ప్రేరణ-కథ
    2023/09/30

     స్వతహాగా మానవ సహజమైన జడత్వం ఉండడం మూలాన ఎదో ఒక బలమైన కుదుపు వస్తే తప్ప వున్నచోటి నుండి కదలడం భౌతిక శాస్త్ర నియమాల ప్రకారమే కాక మానవ మానసిక శాస్త్ర ప్రకారం కూడా నిజమేననిపిస్తుంది .న్యూటన్ చాలా గొప్ప మేధావి అని అందరూ ఎందుకనుకుంటారో అర్ధమౌతూ వస్తుంది నా ఈ ముసలి ప్రాయం లో . 

    続きを読む 一部表示
    5 分
  • ఇది కథ కాదు
    2023/09/23

    ప్రేమ ఒక అందమైన భావన. ఆరాధన అంతకు మించిన దైవీయ అనుభూతి. ప్రేమను, ఆరాధనను వ్యక్తపరచాడనికి మాటలు అవసరం లేదు. ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది. అసలైన ప్రేమ ఇరువురిని విజేతలుగా నిలుపుతుంది. సున్నితమైన ప్రేమకథను శ్రోతలు సునిశితంగా పరిశీలించడానికి చెప్పాలనుకున్నాను ఈ కథలో.

    続きを読む 一部表示
    14 分
  • పాత బంగళా
    2023/09/20

    ఒంటరితనం కుంగుబాటు మనిషిని నిర్వీర్యుణ్ణి చేస్తాయి.చిత్త భ్రాంతులు కలగడం మానసిక ఆరోగ్యం బాలేదు అనడానికి ఒక లక్షణం. ఇది ఒక వైవిధ్యమైన కథ. పెర్సొనిఫికేషన్ అఫ్ ఫీలింగ్స్ అనే భావనని ఉపయోగించడం జరిగింది.

    続きを読む 一部表示
    6 分
  • సింహావలోకనం
    2023/09/13

    ప్రపంచపోకడలను,రోజు వారి జీవితంలో మనిషి పడే బాధలను కష్టాలను ఒక కుక్క ద్వారా తన చెప్పడం జరిగింది. ఆధునిక పోకడలపైనా ఒక సెటైరికల్ ఈ కథ. అలానే స్టాయిక్ ఫిలాసఫీ గురించి పరిచయం చేయడం కూడా ఈ కథ ముఖ్యోద్దేశం.

    続きを読む 一部表示
    7 分
  • రెక్కల గుఱ్ఱం
    2023/09/06

    ప్రపంచంలో చాలాచోట్ల హింస చెలరేగుతుంది. ఈ హింసలో భాగంగా చాలా మంది సామాన్య ప్రజలు బాధించబడతారు. మరీ ముఖ్యంగా ఇలాంటి దేశాల్లో ప్రాంతాల్లో మహిళలు నరకయాతన అనుభవిస్తారు. మహిళల అక్రమ రవాణా అనేది చాలా సాధారణ విషయం. ఇలాంటి విషయాలను సుఞ్ఞోతంగా కథ రూపంలో చెప్పడమే ఈ కథ ముఖ్యోద్దేశం.

    続きを読む 一部表示
    11 分
  • పోషణ మాసం
    2023/09/01

    పోషణ మన శరీరాన్ని మనస్సు ను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా అవసరం. పోషణ గురించి వున్న అపోహలు, పోషణ గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ ఎపిసోడ్ లో తెలుసుకోవచ్చు.

    続きを読む 一部表示
    5 分
  • శత్రువు - కథ
    2023/08/30

    అచంచలమైన విశ్వాసానికి నేను అనే "అహంభావన" అతి పెద్ద ఆటంకం.దేవుడనే భావనను సంపూర్ణంగా అనుభూతి చెందడానికి నేను ని తెలుసుకుని దాన్నుండి బయటపడడమే ఏకైక మార్గం అని చెప్పడం ఈ కథ లక్ష్యం. దైవం అనేది నేను అనే భావనకు అతి దగ్గరగా ఉంటుంది. ఈ కథ ఏ విధమైన మతాన్ని గాని దైవ ఆరాధనను గాని ప్రోత్సహించడానికి కాదు. కేవలం ఇది ఆబ్స్ట్రాక్ట్ ఆలోచనలకు ఒక రూపం మాత్రమే.

    続きを読む 一部表示
    7 分
  • రియర్ వ్యూ మిర్రర్ - కథ
    2023/08/23

    మోడరన్ యుగపు కుటుంబ సంబంధ బాంధవ్యాలు కొంగొత్త పోకడలు ఈ చిన్న కథలో చెప్పాలనుకున్నా. యువత పెడదారి పట్టడానికి కారణం మారుతున్న కుటుంబ వ్యవస్థ కూడా కారణం అని చెప్పడం ఈ కథ ఉద్దేశ్యం.

    続きを読む 一部表示
    4 分