『Manasam (మానసం)』のカバーアート

Manasam (మానసం)

Manasam (మానసం)

著者: Manas Krishnakant
無料で聴く

このコンテンツについて

మనసుకు నచ్చినది మదిలో తోచినది మనిషికి విలువైనది.Manas Krishnakant 社会科学
エピソード
  • ప్రేమ-ప్రేరణ-కథ
    2023/09/30

     స్వతహాగా మానవ సహజమైన జడత్వం ఉండడం మూలాన ఎదో ఒక బలమైన కుదుపు వస్తే తప్ప వున్నచోటి నుండి కదలడం భౌతిక శాస్త్ర నియమాల ప్రకారమే కాక మానవ మానసిక శాస్త్ర ప్రకారం కూడా నిజమేననిపిస్తుంది .న్యూటన్ చాలా గొప్ప మేధావి అని అందరూ ఎందుకనుకుంటారో అర్ధమౌతూ వస్తుంది నా ఈ ముసలి ప్రాయం లో . 

    続きを読む 一部表示
    5 分
  • ఇది కథ కాదు
    2023/09/23

    ప్రేమ ఒక అందమైన భావన. ఆరాధన అంతకు మించిన దైవీయ అనుభూతి. ప్రేమను, ఆరాధనను వ్యక్తపరచాడనికి మాటలు అవసరం లేదు. ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది. అసలైన ప్రేమ ఇరువురిని విజేతలుగా నిలుపుతుంది. సున్నితమైన ప్రేమకథను శ్రోతలు సునిశితంగా పరిశీలించడానికి చెప్పాలనుకున్నాను ఈ కథలో.

    続きを読む 一部表示
    14 分
  • పాత బంగళా
    2023/09/20

    ఒంటరితనం కుంగుబాటు మనిషిని నిర్వీర్యుణ్ణి చేస్తాయి.చిత్త భ్రాంతులు కలగడం మానసిక ఆరోగ్యం బాలేదు అనడానికి ఒక లక్షణం. ఇది ఒక వైవిధ్యమైన కథ. పెర్సొనిఫికేషన్ అఫ్ ఫీలింగ్స్ అనే భావనని ఉపయోగించడం జరిగింది.

    続きを読む 一部表示
    6 分
まだレビューはありません