『Margadarshi - మార్గదర్శి』のカバーアート

Margadarshi - మార్గదర్శి

プレビューの再生

聴き放題対象外タイトルです。Audibleプレミアムプラン登録で、非会員価格の30%OFFで購入できます。

¥1,880で会員登録とタイトル購入をする
オーディオブック・ポッドキャスト・オリジナル作品など数十万以上の対象作品が聴き放題。
オーディオブックをお得な会員価格で購入できます。
30日間の無料体験後は月額¥1500で自動更新します。いつでも退会できます。

Margadarshi - మార్గదర్శి

著者: Sripada Subramanya sastri
ナレーター: Kishore Kumar
¥1,880で会員登録とタイトル購入をする

30日間の無料体験後は月額¥1500で自動更新します。いつでも退会できます。

¥2,690 で購入

¥2,690 で購入

概要
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథా సంపుటాల్లో మార్గదర్శి ఒకటి. తొమ్మిది కథలతో వెలువడ్డ పుస్తకం ఇది. సామాజిక జీవన చిత్రణ, మనుషుల్లోని విచిత్ర మనస్తత్వాలు ఈ కథల్లోని వస్తువులు. శ్రీపాదవారి రచనా శైలిలోని అందమైన భాషతో పాటుగా కథల్లోని అంశాలు కూడా మనల్ని ఆకట్టు కుంటాయి. మార్గదర్శి కథలో రాజమండ్రిలో పేరుమోసిన బట్టల వర్తకుడు శంభుశాస్త్రిగారు. ఉద్యోగానికి సిఫార్సు చెయ్యమని వచ్చిన యువకుణ్ణి కూచోబెట్టి, జీవితం గురించి, ఆనందంగా ఉండాలంటే జీవితాన్ని ఎలా మలుచుకోవాలో, చెబుతాడు. నిజానికి ఆ పాఠాలు మనకే చెప్పినట్టుగా ఉంటుంది. కథ చదువుతున్నంత సేపూ ఆనాటి సామాజిక జీవితాన్ని కళ్లకు కట్టినట్టు ఉంటుంది. తప్పకుండా చదవాల్సిన పుస్తకాలలో మార్గదర్శి కూడా ఒకటి. Margadarshi is one of Sripada Subrahmanyam Sastry’s story collections. It is a compilation of 9 stories. Social realities and the strangeness of human behaviors are the objects of these stories. The lyrical style of Sripada’s writings and the intriguing aspects of these tales grips a reader. Margadarshi is one of the must-read books of Sripada. 古典 大衆小説 家庭生活 歴史小説
adbl_web_anon_alc_button_suppression_t1
まだレビューはありません