検索キーワード: 著者 "Vamsy" すべてのカテゴリー
-
-
Rangula Ratnam (రంగూల రత్నం)
- 著者: Vamsy
- ナレーター: Vara Prasad
- 再生時間: 4 時間 24 分
- 完全版
-
総合評価0
-
ナレーション0
-
ストーリー0
Director Vamsy is one of the versatile filmmakers in the Telugu cinema industry. He has a special page in the history of Telugu cinema for portraying the beauty of the Godavari and the villages through which the river flows. In every film, he focused on the lives of villagers and their innocence...
-
Rangula Ratnam (రంగూల రత్నం)
- ナレーター: Vara Prasad
- 再生時間: 4 時間 24 分
- 配信日: 2026/01/27
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
¥1,600 で購入、またはプレミアムプランの無料体験を始めて非会員価格の30%OFF で購入
-
-
-
గాలికొండపురం రైల్వేగేట్ (Telugu Edition)
- 著者: Vamsy
- ナレーター: అనంద్
- 再生時間: 5 時間 34 分
- 完全版
-
総合評価0
-
ナレーション0
-
ストーリー0
వంశీ గారి పుస్తకాలలో 'గాలికొండపురం రైల్వే గేట్' సరికొత్త థ్రిల్లర్. ఒకప్పుడు ఈ కథను హీరో 'వెంకటేష్'తో సినిమాగా తీసే ప్రయత్నం జరిగినా అనుకోని కారణాలవల్ల సినిమాగా రూపుదాల్చుకోలేకపోయింది. అరకులోయ ప్రాంతంలో జరిగిన్నట్టు రాసిన ఈ కథను వింటున్నంతసేపు ఒక సినిమా చూసిన అనుభూతినే పొందుతారు. 'కణకణమండే రాక్షసి బొగ్గుని పచ్చని గుడ్డతో గట్టారనీ, ఏదో క్షణాన గుడ్డకాలి పొగతో మొదలై తర్వాత మండుతుందని తెలియదు వాళ్ళకి.
-
గాలికొండపురం రైల్వేగేట్ (Telugu Edition)
- ナレーター: అనంద్
- 再生時間: 5 時間 34 分
- 配信日: 2025/02/07
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
¥800 で購入、またはプレミアムプランの無料体験を始めて非会員価格の30%OFF で購入
-
-
-
Gokulamlo Radha / గోకులంలో రాధ (Telugu Edition)
- 著者: Vamsy
- ナレーター: Meghana
- 再生時間: 4 時間 39 分
- 完全版
-
総合評価0
-
ナレーション0
-
ストーリー0
ప్రభాత కాంతిలో నీ సున్నితమైన దేహాన్ని తడిపి తడిపి నీలి శిరోజాల్ని జగమంతా పరిచి పరిచి నీ నీడలో నా నీడ కలిసే మధురక్షణం కోసం మన కలల జలతారుని కప్పుకుని నిశ్శబ్దంగా నాకోసం జపిస్తూ తపిస్తూన్న ప్రియా! నీ సుదీర్ఘ లేఖలన్నీ అందాయి... యుగయుగాలుగా నాకోసం వేచి చూస్తున్న నిన్ను శరవేగంతో వచ్చి అందుకుని నీ గాఢ పరిష్వంగంలో ఐక్యం అయ్యి, నీలో నేనుగా, నాలో నువ్వుగా జీర్ణమయ్యి నీ చిలిపి కలహాల్ని ఆరగించి, నీ విరహ వేదనని శ్వాసించి, క్రమించి, రమించి, ఉపశమించి, అలసతతో దగ్థమై, ఒక విశేషమూర్తిగా రూపాంతరం చెందాలని నా తపన, యాతన, వేదన.
-
Gokulamlo Radha / గోకులంలో రాధ (Telugu Edition)
- ナレーター: Meghana
- 再生時間: 4 時間 39 分
- 配信日: 2025/02/07
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
¥800 で購入、またはプレミアムプランの無料体験を始めて非会員価格の30%OFF で購入
-
-
-
Mahalo Kokila / మహాల్లో కోకిల (Telugu Edition)
- 著者: Vamsy
- ナレーター: సుధామయి
- 再生時間: 8 時間 32 分
- 完全版
-
総合評価0
-
ナレーション0
-
ストーリー0
ఈ పుస్తకం బయట ప్రపంచానికి అనుమతి నివ్వని కుటుంబం నుండి వచ్చిన కోకిల అనే ఒక నర్తకి కధ. కోకిల దగ్గర దేవదాస్ అసిస్టెంట్ గా చేరతాడు. ఆమె గత జీవితం గురించి తెలుసుకుని ఒక కీలకమైన మార్పుకి కారణం అవుతాడు. కధ అనేక మలుపులు తిరిగి కోకిల మరణంతో ముగుస్తుంది. ఈ పుస్తకం లోని ప్రతీ పాత్ర మన చుట్టూ ఉన్న మనుషులను గుర్తు చేస్తూ ఉంటుంది.
-
Mahalo Kokila / మహాల్లో కోకిల (Telugu Edition)
- ナレーター: సుధామయి
- 再生時間: 8 時間 32 分
- 配信日: 2025/02/07
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
¥800 で購入、またはプレミアムプランの無料体験を始めて非会員価格の30%OFF で購入
-
-
-
Manchu Pallaki / మంచు పల్లకి (Telugu Edition)
- 著者: Vamsy
- ナレーター: స్వర్ణలత
- 再生時間: 3 時間 4 分
- 完全版
-
総合評価0
-
ナレーション0
-
ストーリー0
ఈ ప్రయాణంలో తనకు అర్ధం కానీ మనుషులు, తనకు ఎదురైనా భిన్నమైన మనస్తత్వాలతో, తాను ఇష్టం లేకపోయినా రాజీపడిన సందర్భాలు, బలహీనతల్ని పరిచయం చేసే వ్యక్తిత్వాలు ఎన్నోఎదురవుతాయి. జీవితంలో ఎవరి ఆదరణ ప్రేమాభిమానాలు పొందలేకపోతాడు, తాను ఏ నేరం చేయకపోయినా ఈ ప్రపంచంలో ప్రతి జీవరాశికి శత్రువు అయ్యాడు.
-
Manchu Pallaki / మంచు పల్లకి (Telugu Edition)
- ナレーター: స్వర్ణలత
- 再生時間: 3 時間 4 分
- 配信日: 2025/02/07
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
¥800 で購入、またはプレミアムプランの無料体験を始めて非会員価格の30%OFF で購入
-
-
-
Vamsy ki nachina Kadhalu (Thalli: Pilla)/వంశీ కి నచ్చిన కధలు (తల్లీ - పిల్లా) (Telugu Edition)
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 15 分
- 完全版
-
総合評価0
-
ナレーション0
-
ストーリー0
Talli-Pilla: On any given day, there is no competition to mother's love and affection. There is special care in the mother's approach towards children. Writer Dr. Kommuri Venu penned an emotional story about a mother's love in this story. Vamsy added it to his 'Vamsy ki Nachina Kathalu.'...
-
Vamsy ki nachina Kadhalu (Thalli: Pilla)/వంశీ కి నచ్చిన కధలు (తల్లీ - పిల్లా) (Telugu Edition)
- ナレーター: J.S.Arvind
- 再生時間: 15 分
- 配信日: 2025/01/28
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
¥800 で購入、またはプレミアムプランの無料体験を始めて非会員価格の30%OFF で購入
-
-
-
Khachitamgaa Naaku Telsu / ఖచ్చితంగా నాకు తెల్సు (Telugu Edition)
- 著者: Vamsy
- ナレーター: Nagamani
- 再生時間: 7 時間 9 分
- 完全版
-
総合評価0
-
ナレーション0
-
ストーリー0
Khachithamgaa Naku Telusu' is a book that is a compilation of different stories that Vamsy has written. The book has 25 beautiful stories hand-picked by Vamsy and the publisher. Vamsy is a successful writer who penned amazing stories over the decades. His writing style is unique and entertaining...
-
Khachitamgaa Naaku Telsu / ఖచ్చితంగా నాకు తెల్సు (Telugu Edition)
- ナレーター: Nagamani
- 再生時間: 7 時間 9 分
- 配信日: 2025/01/27
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
¥800 で購入、またはプレミアムプランの無料体験を始めて非会員価格の30%OFF で購入
-
-
-
Maatlade Gynpakalu/మాట్లాడే జ్ఞాపకాలు (Telugu Edition)
- 著者: Vamsy
- ナレーター: శ్రీనివాస రావు పొలుదాసు (SP)
- 再生時間: 5 時間 43 分
- 完全版
-
総合評価0
-
ナレーション0
-
ストーリー0
మాట్లాడే జ్ఞాపకాలు- సినిమా కి సంబంధించి, ప్రతి కథ వెనుక ఒక కథ ఉంటుంది. తెర మీద మనం చూసే కథ ఒకటైతే, తెర వెనుక జరిగే కథ మరొకటి ఉంటుంది. అలాంటివి చదివినప్పుడు, తెలుసుకున్నప్పుడు భలేగా అనిపిస్తుంది మనకి. అటువంటి అనుభవాలని సహజం గా అక్షర రూపం దాల్చి పాఠకులకి అందించడం లో వంశీ ఎప్పుడూ ముందే ఉంటారు. ఇళయరాజా, వేటూరి,బాపు, రమణ ఇలా ఎందరో మహానుభావులతోనూ ఆయనకున్న అనుభవాలని పెనవేసుకున్న వంశీ తన జ్ఞాపకాలకు అక్షర రూపం ఇస్తూ, గోదారి నది సంగతుల నుంచి చెన్నై నగర విశేషాల దాకా పాఠకులకి అందించారు, ఈ "మాట్లాడే జ్ఞాపకాలు" పుస్తకం లో.
-
Maatlade Gynpakalu/మాట్లాడే జ్ఞాపకాలు (Telugu Edition)
- ナレーター: శ్రీనివాస రావు పొలుదాసు (SP)
- 再生時間: 5 時間 43 分
- 配信日: 2025/01/27
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
¥800 で購入、またはプレミアムプランの無料体験を始めて非会員価格の30%OFF で購入
-
-
-
Parijatham (Telugu Edition)
- Vamsy ki Nachina Kadhalu - 2
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 23 分
- 完全版
-
総合評価0
-
ナレーション0
-
ストーリー0
ప్రేమ అపురూపమైనది. ఒక్కో సారి ఎవరి మీద ప్రేమ పుడుతుందో ఇట్టే అర్ధం కాదు మనకి. అలాంటి ఒక కథ ఈ పారిజాతం. అకస్మాత్తుగా పరిచయం అయ్యి, ఒక అబ్బాయి గుండెలో భావాలను పలికించి మరలా కనిపించకుండా ఆ అమ్మాయి వెళ్ళిపోతే, ఆ కథ సరిగా ఇలానే ఉంటుంది. వి. అశ్వినీ కుమార్ రాసిన ఈ కథ కూడా వంశీకి నచ్చిన కథల్లో ఒకటై, వంశీకి నచ్చిన కథలు సంకలనంలో భాగమైంది.
-
Parijatham (Telugu Edition)
- Vamsy ki Nachina Kadhalu - 2
- ナレーター: J.S.Arvind
- 再生時間: 23 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
¥800 で購入、またはプレミアムプランの無料体験を始めて非会員価格の30%OFF で購入
-
-
-
Prasthanam (Telugu Edition)
- Vamsy ki Nachina Kadhalu - 2
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 19 分
- 完全版
-
総合評価0
-
ナレーション0
-
ストーリー0
ఎంతో కష్టపడి ప్రజలకి సేవ చేయాలనే ఉదేశంతో చాలా మంది రాజకీయాల్లోకి వస్తారు. వచ్చే అందరూ మంచి చేయాలనే ఉదేశంతోనే వస్తారేమో కానీ అన్ని సార్లు అది కుదిరే పని కాదు. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు తప్ప నిజాయితీగా ప్రజల కోసం సేవ చేసే వారి సంఖ్య చాలా తక్కువ. ఈ ప్రస్థానం అనే కథ వారి గురించే. వరలక్ష్మి రాసిన ఈ కథ కూడా వంశీకి నచ్చిన కథల్లో ఒకటి.
-
Prasthanam (Telugu Edition)
- Vamsy ki Nachina Kadhalu - 2
- ナレーター: J.S.Arvind
- 再生時間: 19 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
¥800 で購入、またはプレミアムプランの無料体験を始めて非会員価格の30%OFF で購入
-
-
-
Pagati Vesham (Hindi Edition)
- Vamsy ki Nachina Kadhalu - 2
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 25 分
- 完全版
-
総合評価0
-
ナレーション0
-
ストーリー0
పెళ్ళటూర్లలోని కథలు ఎప్పటికప్పుడు అద్భుతంగా అందం గా ఉంటాయి. ఈ కథల్లో ని సారం అర్ధం చేసుకున్న వాళ్లకు ఎప్పుడూ సంతోషమే. అలాంటి కథే ఈ పగటి వేషం. వంశీ ప్రకారం ఈ కథ లో తెలుపు ఉంది, నలుపు ఉంది. తెలుపు నలుపుల సమ్మేళనమే ఈ పగటి వేషం. ఈ కథ రాసిన వారు ఉపాధ్యాయుల గౌరీ శంకరరావు. వంశీ కి నచ్చిన కథల్లో ఇదీ ఒకటి.
-
Pagati Vesham (Hindi Edition)
- Vamsy ki Nachina Kadhalu - 2
- ナレーター: J.S.Arvind
- 再生時間: 25 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
¥800 で購入、またはプレミアムプランの無料体験を始めて非会員価格の30%OFF で購入
-
-
-
Tatayya Watchee (Telugu Edition)
- Vamsy ki Nachina Kadhalu - 2
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 18 分
- 完全版
-
総合評価0
-
ナレーション0
-
ストーリー0
కాలంతో పాటుగా మనిషి మారాలి అనేది నిజం. అందులోని సత్యం గ్రహించినవారు ఆధునికతకి అలవాటు పడి అదృష్టవంతులవుతారు. అలా కాకుండా మార్పుకి సహకరించకుండా ఇంకా పాత కాలపు వ్యవహారాలతోనే గడిపేస్తే వారికే నష్టం. ఇంకా మూఢ నమ్మకాలని గుడ్డిగా పాటించే అనేక మందికి ఈ తాతయ్య వాచీ కథ ఒక చక్కని సందేశం ఇస్తుంది.
-
Tatayya Watchee (Telugu Edition)
- Vamsy ki Nachina Kadhalu - 2
- ナレーター: J.S.Arvind
- 再生時間: 18 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
¥800 で購入、またはプレミアムプランの無料体験を始めて非会員価格の30%OFF で購入
-
-
-
Puraaganam (Telugu Edition)
- Vamsy ki Nachina Kadhalu - 2
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 14 分
- 完全版
-
総合評価0
-
ナレーション0
-
ストーリー0
కొన్ని కొన్ని కథలు వ్యంగ్యం గా ఉంటూ నే గొప్ప సందేశాన్ని వెలిబుచ్చే లా ఉంటాయి. అటువంటి కథల్లో ఒకటి ఈ పురాగణం. మనిషి కోతి నుంచి పుట్టాడు అనే సిద్ధాంతం మనకి తెలుసు. అట్టి సిద్ధాంతం ప్రధానం గా మానవ జన్మ ఎంత అధోగతి కి దిగజారిపోయిందో చెప్తుంది ఈ కథ. ఈ కథ రాసింది జీ. ఆర్ మహర్షి. వంశీ కి నచ్చిన కథలు సంకలనం లో ఈ కథ కూడా ఒకటి.
-
Puraaganam (Telugu Edition)
- Vamsy ki Nachina Kadhalu - 2
- ナレーター: J.S.Arvind
- 再生時間: 14 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
¥800 で購入、またはプレミアムプランの無料体験を始めて非会員価格の30%OFF で購入
-
-
-
Mahithi (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu-2
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 47 分
- 完全版
-
総合評価0
-
ナレーション0
-
ストーリー0
ఒక స్త్రీ కి మరొక స్త్రీ ఎప్పుడూ శత్రువే అనే విషయం కొత్తేమీ కాదు. అయితే ఇవాళ్టి రోజున కూడా ఈ విషయం అత్యంత ప్రామాణికం గా ఉంది. మహిళలు అన్ని రంగాల్లో చురుగ్గా పాల్గొంటూ ముందుకు సాగుతున్న ఈ తరుణం లో మహిళ కి మహిళా శత్రువుగా మారడం గల ఆంతర్యం గురించిన మహిత అనే ఈ కథ ని సామాన్య రాసారు. మంచి సందేశం తో కూడిన ఈ కథ వంశీ కి నచ్చిన కథల్లో ఒకటి.
-
Mahithi (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu-2
- ナレーター: J.S.Arvind
- 再生時間: 47 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
¥800 で購入、またはプレミアムプランの無料体験を始めて非会員価格の30%OFF で購入
-
-
-
Navvina Danya Raasi (Telugu Edition)
- Vamsy ki Nachina Kadhalu - 2
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 29 分
- 完全版
-
総合評価0
-
ナレーション0
-
ストーリー0
కథ టైటిల్‌తోనే రచయిత ఈ కథ మీద ఎంతగానో ఆసక్తిని తీసుకొని వచ్చాడు. చక్కని ప్రేమ కథని సాధారణంగా అందరూ చెప్పే శైలిలో కాకుండా అందులో మంచి భావుకతని జోడించి ఉత్కంఠభరితంగా సాగేలా చేశారు రచయిత వేణు. కథలోని కొత్తదనం ఇంకా అలానే ఉంటుంది. వేణు రాసిన నవ్విన ధాన్యరాశి వంశీగారికి ఎంతగానో నచ్చిన కథల్లో ఒకటి.
-
Navvina Danya Raasi (Telugu Edition)
- Vamsy ki Nachina Kadhalu - 2
- ナレーター: J.S.Arvind
- 再生時間: 29 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
¥800 で購入、またはプレミアムプランの無料体験を始めて非会員価格の30%OFF で購入
-
-
-
Chupu (Telugu Edition)
- Vamsy ki Nachina Kadhalu - 2
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 16 分
- 完全版
-
総合評価0
-
ナレーション0
-
ストーリー0
ఈ సమాజం లో ప్రతి విషయం మనం చూసే చూపు ని బట్టి ఉంటుంది. మనం ఎలా చూస్తే మనకి అలా కనపడుతుంది అనడం లో అతిశయోక్తి లేదు. ఆయా కోణం లో ఉద్యోగ వ్యవస్థని, కుటుంబ వ్యవస్థని, ఈ వ్యవస్థలోని మార్పులని, అవి మానవ సంబంధాల మీద ఎలా ఫలితం చూపుతున్నాయి అని చెప్పే కథ 'చూపు'. డా. ఎం హరికిషన్ రాసిన ఈ కథ వంశీ కి నచ్చిన కథలు సంకలనం లో ఒకటి.
-
Chupu (Telugu Edition)
- Vamsy ki Nachina Kadhalu - 2
- ナレーター: J.S.Arvind
- 再生時間: 16 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
¥800 で購入、またはプレミアムプランの無料体験を始めて非会員価格の30%OFF で購入
-
-
-
Nagarika Chethi - Vamsy ki nachina Kadhalu-2 (Telugu Edition)
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 11 分
- 完全版
-
総合評価0
-
ナレーション0
-
ストーリー0
యదార్థ సంఘటనల ఆధారం గా రాసే చాలా కథల్లో ఎక్కువ శాతం సస్పెన్స్ భరితంగా సాగే వి ఉంటాయి కానీ మంచి సందేశాత్మక కథలు తక్కువ. అటువంటి కథల్లో ఒకటి ఈ నాగరిక చితి. ఎం ఎస్ సూర్యనారాయణ పులి ని చంపి దహనం చేసిన ఘటన ఆధారం గా రాసిన ఈ కథ పర్యావరణ కాలుష్యం పైన ఉంటుంది. మానవ పాత్రలు లేకుండా తయారు చేసిన ఈ కథ ఒక ప్రయోగం అని చెప్పుకోవచ్చు. ఇది కూడా వంశీ కి నచ్చిన కథల్లో ఒకటి.
-
Nagarika Chethi - Vamsy ki nachina Kadhalu-2 (Telugu Edition)
- ナレーター: J.S.Arvind
- 再生時間: 11 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
¥800 で購入、またはプレミアムプランの無料体験を始めて非会員価格の30%OFF で購入
-
-
-
Thuphanu - Vamsy ki nachina Kadhalu-2 (Telugu Edition)
- Vamsy ki Nachina Kadhalu - 2
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 10 分
- 完全版
-
総合評価0
-
ナレーション0
-
ストーリー0
యదార్థ ఘటనల ఆధారం గా వచ్చిన కథలు ఎప్పటికప్పుడు మనల్ని అలరిస్తూ నే ఉంటాయి. అటువంటి కథల్లో ఒకటి ఈ తుఫాను. 1996 లో కోనసీమ లో సంభవించిన ఒక పెను తుఫాను చుట్టూ జరిగిన ఒక కథ ఆధారంగా ఈ కథ అల్లబడింది. ఆ తుఫాను తాలూకు కథలు, అప్పటి సంఘటనలు వాస్తవంగా మన కి కథ రూపం లో తీసుకొని వచ్చారు రచయిత్రి రావులపల్లి సునీత.
-
Thuphanu - Vamsy ki nachina Kadhalu-2 (Telugu Edition)
- Vamsy ki Nachina Kadhalu - 2
- ナレーター: J.S.Arvind
- 再生時間: 10 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
¥800 で購入、またはプレミアムプランの無料体験を始めて非会員価格の30%OFF で購入
-
-
-
Marana lekhalu (Telugu Edition)
- Vamsy ki Nachina Kadhalu - 2
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 16 分
- 完全版
-
総合評価0
-
ナレーション0
-
ストーリー0
వివాహం అనేది అందరి జీవితాల్లో గొప్పగా ఉంటుంది అనుకోవడంలో అర్ధం లేదు. చాలా మందికి అసలు వివాహం చేసుకోవడానికి మనసొప్పదు. ఎందుకు చేసుకోవాలి పెళ్లి అనే ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వారి ఆదర్శాలకు వాస్తవం అడ్డొస్తుంది. అటువంటి పరిస్థితిలో వారు ఎలా ఉంటారు అనేది చెప్తుంది, పూడూరి రాజిరెడ్డి రాసిన మరణ లేఖలు అనే ఈ కథ.
-
Marana lekhalu (Telugu Edition)
- Vamsy ki Nachina Kadhalu - 2
- ナレーター: J.S.Arvind
- 再生時間: 16 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
¥800 で購入、またはプレミアムプランの無料体験を始めて非会員価格の30%OFF で購入
-
-
-
Dr. Subramanyam Dawakhana (Telugu Edition)
- Vamsy ki Nachina Kadhalu - 2
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 12 分
- 完全版
-
総合評価0
-
ナレーション0
-
ストーリー0
వైద్య వృత్తి అంటే నే గౌరవప్రదమైన వృత్తి అంటారు అందరూ. ఎందరో వైద్యులు రోగులకు సేవలు చేస్తూ చిరస్ధాయి గా నిలిచిపోయిన ఘటనలు చాలా నే ఉన్నాయి. డా. సుబ్రహ్మణ్యం గారి దవాఖానా అనే కథ కూడా ఒక గొప్ప వైద్యుని గూర్చి అతను చేసిన సేవలు గూర్చి చెప్తుంది. ఈ కథ స్వయంగా ఈ కథ రాసిన రాజేంద్రగారి తండ్రిగారిది. ఈ కథ కూడా వంశీ కి నచ్చిన కథల్లో ఒకటి.
-
Dr. Subramanyam Dawakhana (Telugu Edition)
- Vamsy ki Nachina Kadhalu - 2
- ナレーター: J.S.Arvind
- 再生時間: 12 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
¥800 で購入、またはプレミアムプランの無料体験を始めて非会員価格の30%OFF で購入
-