『Gokulamlo Radha - గోకులంలో రాధ』のカバーアート

Gokulamlo Radha - గోకులంలో రాధ

プレビューの再生
¥1,329 で会員登録とタイトル購入をする ¥1,230で会員登録とタイトル購入をする
期間限定:2026年10月19日(日本時間)に終了
2026年10月19日まで対象者限定でプレミアムプランが4か月 月額99円キャンペーン開催中。詳細はこちら。
オーディオブック・ポッドキャスト・オリジナル作品など数十万以上の対象作品が聴き放題。
オーディオブックをお得な会員価格で購入できます。
会員登録は5か月目以降は月額¥1,500で自動更新します。いつでも退会できます。
オーディオブック・ポッドキャスト・オリジナル作品など数十万以上の対象作品が聴き放題。
オーディオブックをお得な会員価格で購入できます。
30日間の無料体験後は月額¥1500で自動更新します。いつでも退会できます。

Gokulamlo Radha - గోకులంలో రాధ

著者: Vamsy
ナレーター: Meghana
¥1,230で会員登録とタイトル購入をする ¥1,230で会員登録とタイトル購入をする

30日間の無料体験後は月額¥1500で自動更新します。いつでも退会できます。

30日間の無料体験後は月額¥1500で自動更新します。いつでも退会できます。

¥1,770 で購入

¥1,770 で購入

【Amazonプライム会員限定】今ならプレミアムプランが4か月 月額99円。

10月19日まで。※適用条件あり
ప్రభాత కాంతిలో నీ సున్నితమైన దేహాన్ని తడిపి తడిపి నీలి శిరోజాల్ని జగమంతా పరిచి పరిచి నీ నీడలో నా నీడ కలిసే మధురక్షణం కోసం మన కలల జలతారుని కప్పుకుని నిశ్శబ్దంగా నాకోసం జపిస్తూ తపిస్తూన్న ప్రియా! నీ సుదీర్ఘ లేఖలన్నీ అందాయి… యుగయుగాలుగా నాకోసం వేచి చూస్తున్న నిన్ను శరవేగంతో వచ్చి అందుకుని నీ గాఢ పరిష్వంగంలో ఐక్యం అయ్యి, నీలో నేనుగా, నాలో నువ్వుగా జీర్ణమయ్యి నీ చిలిపి కలహాల్ని ఆరగించి, నీ విరహ వేదనని శ్వాసించి, క్రమించి, రమించి, ఉపశమించి, అలసతతో దగ్థమై, ఒక విశేషమూర్తిగా రూపాంతరం చెందాలని నా తపన, యాతన, వేదన. దేవుడిచ్చిన విలువైన వరానివైన నిన్ను పెంచుకోవాల్సింది, నీతో జీవితం పంచుకోవాల్సిందీ నువ్వు వుంటున్న ఆ ఇంట్లోకాదు- మనవూరి నదిలో ఎన్నోమైళ్ళు ప్రయాణం చేస్తే కనిపించే నిర్జనమైన, ఎత్తయిన పాపికొండల సమూహం దిగువున దర్శనమిచ్చే మైదానంలో మనమిద్దరమే శ్రమించి నిర్మించుకుందాం అందమయిన కుటీరాన్ని. దానిచుట్టూ వెన్నెల వృక్షాల్ని పాతుకుందాం. నక్షత్రాల్ని పువ్వులుగా పూయించుకుని, శతకోటి చందమామల్ని ఫలాలుగా పండించుకుందాం. తొలకరి జల్లుని, వణికించే చలిని, వెచ్చని సూర్యుడ్నీ అవసరమయినప్పుడు పిలుచుకుందాం. గ్రీష్మంతో పనిలేదని చెప్పేసి వసంతంతోనే బంధుత్వం పెంచుకుందం. ఎన్నోఏళ్ళుగా ఎదురుచూస్తున్న ప్రియుడు ఎన్నో వందలమైళ్ళ దూరం నించీ ఆమెకు రాసిన ప్రేమలేఖ అది. అనుభూతుల్ని ఆహారం చేసుకుని బతుకుతున్న ఆమె పేరు రాధ.' 'O Beloved, day-dreaming of that day when our shadows become one, as your most delicate body basks in the light of dawn, with the braid of your hair spreading across the universe, you covered yourself in the blanket of our fantastic unison. As you wait for my arrival through ages, I long to meet you at once, embrace you with an unbeknownst intensity, merging our selves, you becoming me and me becoming you, as I consume those mischievous conflicts, and breath the melancholy of your suffering, as I lust you and release myself into you, and extinguish in exhaustion - such is my desperation, craving. We shall build our own beautiful home at the deserted foot of the hill-ranges of Papi Kondalu. That is where you belong.©2021 Storyside IN (P)2021 Storyside IN 単語・言語・文法 大衆小説 文芸小説
adbl_web_anon_alc_button_suppression_t1
まだレビューはありません