エピソード

  • కొంచెం మంచిది జరిగిన తర్వాత mind ఎందుకు ఇలా చేస్తుంది?
    2026/08/09
    Episode Notes

    Transcript:

    Hi, I'm RAJAS, and welcome to The Urban Sisya Podcast. ఎప్పుడైనా మీకు ఇలా జరిగిందా? మీరు చాలా రోజుల నుంచి చేయాలి అనుకున్న వర్క్ ఫైనల్లీ అయిపోయినప్పుడు, light feel అయ్యే బదులు ఇంకా heavy గా అనిపిస్తుందా?

    Almost as if a weight has been added rather than taken away.

    Recently నాకు కూడా ఇలాగే జరిగింది. I shared something online and it reached far more ppl than I expected. It took on a life of its own, and ఫస్ట్ అయితే I felt really grateful. జనాలకి నేను చెప్పేది అర్థం అవుతుంది, ppl connect అవుతున్నారు అని అనిపిస్తే, నేను చాలా happy గా feel అయ్యా. But almost immediately, ఒక వేరే pressure స్టార్ట్ అయిపోయింది: 'Now I have to keep this momentum going. I need to create more.'

    నాకు అనిపించింది, ఇప్పుడు నేను ఒక specific way లోనే present చేయాలి అని. It was subtle in the beginning, but పోను పోను నేను అది observe చేసే కొద్దీ, ఆ tightness ఇంకా ఎక్కువ అయిపోయింది. ఏదైనా మంచిది జరిగినప్పుడు, మైండ్ ప్రశాంతంగా ఉండదు—దాని తర్వాత ఏం చేయాలి అని ఒక పెద్ద story క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. Rather than being open for all the possibilities, I felt helplessness. వెనక్కి వెళ్ళిపోవాలి, ఎక్కడైనా hide అయిపోవాలి అని అనిపిస్తోంది, which was confusing cuz I thought I wanted this.

    నేను ప్రశాంతంగా కూర్చొని దీని గురించి think చేసినప్పుడు, I asked myself, ఇదంతా ఎక్కడ నుంచి వస్తుంది? Nobody told me to do more or keep up with anything. ఈ ప్రెజర్ పూరితంగా నా mind-ఏ create చేసింది. ఈ నిజం అర్థం అయిన తక్షణం, నా thinking-ఏ change అయిపోయింది. The heaviness wasn’t the success itself, అది ఆ success చుట్టూ నా mind build చేసిన ఒక story అష్టే.

    It might not be a viral post; ఒక కొత్త opportunity ఉండొచ్చు, promotion, relationship, or any little step forward. వెంటనే దానికి తగ్గట్టు life lead చేయాలి, దాన్ని maintain చేయాలి అనే pressure వచ్చేస్తుంది. So today, try noticing how you define success:

    • Not in theory, but రియల్ గా అది ఎలా feel అవుతుంది? • Does it feel open or tight? • Does it feel like enough, or continuously ఇంకా ఏదో కావాలి అని అనిపిస్తుందా?

    ఒక minute ఆగి ఆ story ని question చేసి చూడండి, ఏదైతే మీ mind మీకు చెప్తుందో. What’s actually happening, and దాని పైనా మీ mind ఏం add చేస్తుంది? Often, the heaviness is not the moment itself, కానీ దాని చుట్టూ మన mind అల్లే stories-ఏ దానికి కారణం.

    నేను Rajas, The అర్బన్ సిస్య podcast choose చేసుకున్నందుకు thank you so much. I will see you Soon…..

    続きを読む 一部表示
    5 分