『SBS Telugu - SBS తెలుగు』のカバーアート

SBS Telugu - SBS తెలుగు

SBS Telugu - SBS తెలుగు

著者: SBS
無料で聴く

このコンテンツについて

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారుCopyright 2025, Special Broadcasting Services 政治・政府 社会科学
エピソード
  • ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ… ఏమేమి కాయప్పునే… MTF వారి బతుకమ్మ సంబరాలు..
    2025/09/17
    బతుకమ్మ పండుగ అంటే… అందమైన పూలతో బతుకమ్మను అలంకరించడం నుంచి, ఊరంతా కలసి పండుగను జరుపుకునే ఆహ్లాదభరిత వాతావరణం ఉంటుంది. పండుగ రోజున కలిసి పాడే ప్రతి పాట ఒక కథను చెబుతూ మన సంస్కృతీని తెలియజేస్తుంది. ఈ ఏడాదీ కూడా మెల్బోర్న్‌లో MTF వారు ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. మరి ఈ విశేషాలను ఈ శీర్షికలో తెలుసుకుందామా?
    続きを読む 一部表示
    10 分
  • ఆరోగ్య కేంద్రాలుగా మారుతున్న కమ్యూనిటీ ఫార్మసీలు
    2025/09/17
    సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, గొంతునొప్పి, హే ఫీవర్, తేలికపాటి శ్వాససంబంధిత వ్యాధులు, జ్వరం ఒంటి నొప్పులు వీటన్నింటికి కోసం మనం తరుచు ఫార్మసీలకు వెళ్లి మందులు తెచ్చుకుంటేనే ఉంటాం. ఫార్మసీలు కేవలం ఇలాంటి వ్యాధులకు మందులివ్వడానికి మాత్రమే ఉన్నాయనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే.
    続きを読む 一部表示
    7 分
  • News update: సిడ్నీ సౌత్-వెస్ట్‌లో ఘోర ప్రమాదం – ఐదు నెలల పసికందు మృతి..
    2025/09/16
    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
    続きを読む 一部表示
    4 分
まだレビューはありません