エピソード

  • News update: గత 12 నెలల్లో 1,65,000 మందికి ఆస్ట్రేలియా పౌరసత్వం..
    2025/09/17
    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
    続きを読む 一部表示
    4 分
  • ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ… ఏమేమి కాయప్పునే… MTF వారి బతుకమ్మ సంబరాలు..
    2025/09/17
    బతుకమ్మ పండుగ అంటే… అందమైన పూలతో బతుకమ్మను అలంకరించడం నుంచి, ఊరంతా కలసి పండుగను జరుపుకునే ఆహ్లాదభరిత వాతావరణం ఉంటుంది. పండుగ రోజున కలిసి పాడే ప్రతి పాట ఒక కథను చెబుతూ మన సంస్కృతీని తెలియజేస్తుంది. ఈ ఏడాదీ కూడా మెల్బోర్న్‌లో MTF వారు ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. మరి ఈ విశేషాలను ఈ శీర్షికలో తెలుసుకుందామా?
    続きを読む 一部表示
    10 分
  • ఆరోగ్య కేంద్రాలుగా మారుతున్న కమ్యూనిటీ ఫార్మసీలు
    2025/09/17
    సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, గొంతునొప్పి, హే ఫీవర్, తేలికపాటి శ్వాససంబంధిత వ్యాధులు, జ్వరం ఒంటి నొప్పులు వీటన్నింటికి కోసం మనం తరుచు ఫార్మసీలకు వెళ్లి మందులు తెచ్చుకుంటేనే ఉంటాం. ఫార్మసీలు కేవలం ఇలాంటి వ్యాధులకు మందులివ్వడానికి మాత్రమే ఉన్నాయనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే.
    続きを読む 一部表示
    7 分
  • News update: సిడ్నీ సౌత్-వెస్ట్‌లో ఘోర ప్రమాదం – ఐదు నెలల పసికందు మృతి..
    2025/09/16
    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
    続きを読む 一部表示
    4 分
  • India Update: ఏడాదిలోగా..మచిలీపట్నం బందరు పోర్ట్ ప్రారంభం..
    2025/09/16
    నమస్కారం.. ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..
    続きを読む 一部表示
    5 分
  • పశ్చిమ ఆస్ట్రేలియాలో 2028 నుండి రెండు అదనపు ప్రభుత్వ సెలవుదినాలు..
    2025/09/16
    పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వం రాష్ట్ర సెలవు దినాలలో మార్పులను తీసుకురానుంది. ఈ నెల 10వ తారీఖున ప్రవేశపెట్టిన Public and Bank Holidays Amendment Bill 2025 బిల్లు ప్రకారం, 2028 నుంచి రాష్ట్రంలో రెండు సెలవు దినాలు అదనంగా జోడవుతాయి. అలాగే ప్రస్తుతం ఉన్న మూడు ప్రభుత్వ సెలవు దినాలలో మార్పులు జరుగుతాయి.
    続きを読む 一部表示
    3 分
  • News update: ANZ బ్యాంక్‌కు $240 మిలియన్ డాలర్ల జరిమానా పడే అవకాశం.. కస్టమర్లను మోసగించిందని ASIC ఆరోపణ..
    2025/09/15
    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
    続きを読む 一部表示
    4 分
  • బతుకమ్మ బతుకమ్మ.. ఉయ్యాలో... ATAI వారి దసరా బతుకమ్మ సంబరాలు..
    2025/09/15
    ATAI వారు ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా దసరా బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల విశేషాలను భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా పండుగను జరుపుతున్నారు. బొడ్డెమ్మతో ప్రారంభమై, ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మతో ముగుస్తున్న ఈ పండుగ విశేషాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.
    続きを読む 一部表示
    12 分