『20 సంవత్సరాల వయసులో ఏం చేయాలి? విద్యార్థి ప్రశ్నకు సద్గురు సమాధానం』のカバーアート

20 సంవత్సరాల వయసులో ఏం చేయాలి? విద్యార్థి ప్రశ్నకు సద్గురు సమాధానం

20 సంవత్సరాల వయసులో ఏం చేయాలి? విద్యార్థి ప్రశ్నకు సద్గురు సమాధానం

無料で聴く

ポッドキャストの詳細を見る

このコンテンツについて

సత్యంతో, నిమగ్నతతో, పరిపూర్ణతతో కూడిన జీవితాన్ని గడపాలంటే ఏం చేయాలో, ఒక కళాశాల విద్యార్థి అడిగిన ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
まだレビューはありません