エピソード

  • [AudioBook]అప్పుడు పుట్టి ఉంటే! | Appudu Putti Unte - Sri Krishnadevaraya & Vijayanagara Empire | Devulapalli Krishnasastri | Telugu Audiobook
    2026/07/21

    🔴 Support Anveshi : raghu.cdp@oksbi

    🎧 Use headphones for a cinematic 'Theater of the Mind' experience!


    If you could travel back in time, where would you go? In this captivating Telugu audiobook, experience the sheer grandeur of the Vijayanagara Empire through the brilliant imagination of the legendary poet Devulapalli Krishnasastri. "Appudu Putti Unte!" transports you directly to the court of Emperor Sri Krishnadevaraya. Listen as the golden era of Telugu literature, the grand celebrations of the Mahanavami festival, and the historic dedication of Manu Charitra in the 'Bhuvana Vijayam' come alive in this immersive audio journey.

    శ్రీకృష్ణదేవరాయల కాలంలో మనం పుట్టి ఉంటే ఎలా ఉండేది? ఆనాటి విజయనగర సామ్రాజ్య వైభవం, భువనవిజయం సభ, పండితుల గోష్ఠులు ఎలా ఉండేవో కళ్ళకు కట్టినట్లు వివరించే అద్భుతమైన రచన "అప్పుడు పుట్టి ఉంటే!". పద్మభూషణ్ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించిన ఈ అద్భుతమైన కథను ఈ ఎపిసోడ్ లో వినండి. రాయల కాలం నాటి కళాపోషణ, దర్బారులో అల్లసాని పెద్దన మనుచరిత్ర అంకితం ఇవ్వడం వంటి చారిత్రక ఘట్టాలను మీరే స్వయంగా అక్కడుండి చూస్తున్న అనుభూతిని పొందండి.


    続きを読む 一部表示
    20 分
  • [Archive] "What If" Thought Experiment | మీరైతే ఏం చేసేవారు? Indian History
    2026/07/19

    🔴 Support our independent research UPI ID: raghu.cdp@oksbi


    CHAPTERS


    00:00 - Introduction

    00:57 - చరిత్రలోని కొన్ని దురదృష్ట ఘటనలు, మీరేం చేసేవారు?

    01:53 - పల్నాటి యుద్ధం - నాగమ్మ లేకుండావుంటే జరిగేది కాదేమో!

    04:40 - తాళికోట యుద్ధాన్ని ఇలా ఆపివుండవచ్చు (శ్రోతల ఊహాలు)

    08:57 - విజయనగర సైన్యంలో ముస్లిములు లేకుండా చేసేవాణ్ణి!!

    14:17 - పానిపట్టు యుద్ధం పై శ్రోతల స్పందనలు

    15:17 - తొప్పూరు యుద్ధం పై శ్రోతల స్పందనలుమీరేం చేసేవారు?


    చరిత్రలోని దురదృష్ట ఘటనలు మీరు ఆపేవారా? Anveshi Interaction with viewers

    続きを読む 一部表示
    16 分
  • [DeepDive] క్రికెట్ ను పోలిన విజయనగరం ఆట | Vijayanagara Sports History
    2026/07/18

    🔴 Support our independent research UPI ID: raghu.cdp@oksbi


    Did you know that the DNA of modern cricket can be traced back to the Vijayanagara Empire? In this video, we explore the ancient roots of cricket through the 16th-century Kannada text 'Kumara Rama Sangatya' by poet Nanjunda. Discover "Chendata," a game played centuries ago that bears a striking resemblance to modern-day cricket with its use of bats, balls, and innings.


    క్రికెట్ అంటే భారతదేశంలో ఒక మతం. కానీ ఈ ఆధునిక క్రీడకు మూలాలు మన దక్షిణ భారతదేశంలోనే, ముఖ్యంగా విజయనగర సామ్రాజ్య కాలంలోనే ఉన్నాయని మీకు తెలుసా? 16వ శతాబ్దపు కన్నడ కవి నంజుండ రాసిన 'కుమారరామ సాంగత్య' కావ్యంలో వివరించబడిన "చెండాట" (Chendata) అనే క్రీడ, నేటి క్రికెట్‌కు ఎంత దగ్గరగా ఉందో ఈ వీడియోలో చూడవచ్చు.బ్యాట్, బాల్, ఫీల్డింగ్ మరియు ఇన్నింగ్స్ వంటి అంశాలు ఆనాటి చెండాట ఆటలో ఎలా ఉండేవో, అలాగే గూటిబిళ్ళ (Gooti Billa) ఆట సైనికులకు ఎలా ఉపయోగపడేదో ఈ వీడియోలో వివరించడం జరిగింది. మన ఘనమైన చరిత్రను మరియు క్రీడల మూలాలను తెలుసుకోవడానికి ఈ పాడ్కాస్ట్ వినండి.

    続きを読む 一部表示
    7 分
  • [DeepDive]విజయనగర సామ్రాజ్యంలో పన్నుల మినహాయింపు ఎలా జరిగేది? | Vijayanagara Empire History
    2026/07/17

    🔴 Support our independent research UPI ID: raghu.cdp@oksbi

    విజయనగర సామ్రాజ్య కాలంలో ప్రభుత్వాలు పన్నుల మినహాయింపును ఎలా అమలు చేసేవారో ఈ పాడ్కాస్ట్ లో తెలుసుకోండి.

    క్రీ.శ. 1547వ సంవత్సరానికి చెందిన సదాశివరాయల కాలంనాటి కర్నాటకలోని లక్ష్మేశ్వర పట్టణ శాసనం ఆధారంగా ఈ ఆసక్తికరమైన కథను మీ ముందుకు తీసుకువస్తున్నది కడప రఘోత్తమరావు.

    హులిగెరె నాడు ప్రజలు సుడగాడ లింగిసెట్టి అనే వ్యక్తిని రాజధాని హంపికి పంపి, తమ ప్రాంతంలో వసూలు చేస్తున్న పెళ్ళి సుంకాన్ని ఎలా రద్దు చేయించుకున్నారో ఇందులో స్పష్టంగా వివరించబడింది. సదాశివరాయలు ప్రజల విన్నపాన్ని మన్నించి, శాశ్వతంగా పెళ్ళి సుంకాన్ని రద్దు చేస్తూ శిలాశాసనం వేయించిన తీరు ఆనాటి ప్రజాస్వామిక పోకడలకు అద్దం పడుతుంది.

    Did you know that during the rule of the Vijayanagara Empire, citizens could successfully petition the King to abolish unfair taxes?

    This Anveshi History podcast by C. Raghothama Rao explores a fascinating 1547 CE inscription from Lakshmeshwar, Karnataka, belonging to the reign of Emperor Sadashivaraya. Discover how the people of Huligere Nadu sent a representative named Sudagada Lingisetti to Hampi to request the cancellation of the marriage tax. Learn how the Emperor responded by permanently abolishing the tax for both the bride and groom's sides across all villages in that region, ordering an inscription to be carved to make it permanent.

    This historical event shows us how ancient monarchs responded favorably to the democratic appeals of their citizens.


    続きを読む 一部表示
    7 分
  • [DeepDive] తిమ్మరుసు తెలివి | Proddutur Inscription | Vijayanagara
    2026/07/16

    🔴 Support our independent research UPI ID: raghu.cdp@oksbiవిజయనగర సామ్రాజ్య మహామంత్రి తిమ్మరుసు అంటేనే గొప్ప తెలివితేటలకు ప్రసిద్ధి. ’మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ గీతంలో తిమ్మరసు తెలివితేటలను వర్ణిస్తూ కవి శంకరంబాడి సుందరాచార్య గారు "తిమ్మరుసు ధీశక్తి కృష్ణరాయల కీర్తి" అని అన్నారు.

    తిమ్మరుసు ధీశక్తి గురించి చెప్పే ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇవన్నీ కథలు మాత్రమే తిమ్మరుసు తెలివితేటలను తెలిపే శాసనాలు, కైఫీయత్తులు ఉన్నాయని మీకు తెలుసా? ఇవే విజయనగర సామ్రాజ్యం మహామంత్రి తెలివితేటలను మనకు తెలిపే కీలకమైన ఆధారాలు.ప్రొద్దుటూరు ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయ శాసనాలు, కైఫీయత్తుల ఆధారంతో కడప రఘోత్తమరావు చేసిన విశ్లేషణను ఈ పాడ్కాస్ట్ లో వినండి.Mahamantri Timmarusu is legendary for his unparalleled political wit and administrative intellect, steering the Vijayanagara Empire during its golden era. Immortalized in the iconic anthem 'Maa Telugu Talliki Mallepoodanda' by poet Shankarambadi Sundarachari through the lines "Timmarusu Dheeshakti, Krishnarayala Keerthi", his sharp mind is celebrated across generations. But is his brilliant intelligence just a matter of popular folklore, or is there definitive historical proof?

    In this exclusive history deep dive, independent researcher C. Raghothama Rao moves past popular bedroom stories and movies to uncover the concrete, primary-source evidence left behind on stone. We travel to Kadapa to decode the crucial Proddutur Mukti Ramalingeshwara Swamy temple inscriptions and local Kaifiyats (village chronicles) that physically document the administrative genius of Emperor Sri Krishnadevaraya's legendary Prime Minister.

    Key Highlights of this Episode:

    • Fact vs. Folklore: Separating centuries-old myths from real, verified historical evidence regarding Timmarusu.

    • The Proddutur Stone Records: A deep epigraphical analysis of the historic Mukti Ramalingeshwara Swamy temple inscriptions.

    • Decoding the Kaifiyats: How local medieval records reveal the day-to-day strategic jurisprudence of the Vijayanagara courtroom.

    • Rayalaseema’s Epigraphical Wealth: Understanding the profound historical significance hidden within the ancient temples of Kadapa.


    続きを読む 一部表示
    11 分
  • [DeepDive] కృష్ణదేవరాయలు - తిమ్మరుసు: 1510AD ప్రొద్దుటూరు శాసనం | Vijayanagara
    2026/07/15

    🔴 Support our independent research UPI ID: raghu.cdp@oksbiఈ ఎపిసోడ్‌లో కడప జిల్లా, ప్రొద్దటూరు తాలూకా ముక్తిరామలింగేశ్వర స్వామి గుడిలో ఉన్న 1510 సెప్టెంబర్ 15 నాటి శిలాశాసనం ద్వారా కృష్ణదేవరాయలు - తిమ్మరుసు మధ్య ఉన్న అపూర్వ గురు-శిష్య, తండ్రి-కొడుకు బంధాన్ని ఆధారాలతో వివరిస్తున్నారు కడప రఘోత్తమరావు.

    ఈ శాసనం ద్వారా తెలిసిన ముఖ్యాంశాలు:

    • కృష్ణదేవరాయలు తిమ్మరుసును "అప్పాజీ" అని ఎందుకు పిలిచేవారు?

    • 1510లో "పెండ్లి సుంకం" (కన్యాశుల్కం) ఎలా రద్దు చేశారు?

    • తిమ్మరుసు రాయలవారికి ఇచ్చిన సలహా

    • శాసనంలో కృష్ణరాయలు తిమ్మరుసును "గురుధియా" అని ఎందుకు కీర్తించారు?

    In this episode, C. Raghottama Rao uncovers a rare 1510 CE stone inscription from Muktirameshwara Swamy Temple in Proddatur, Kadapa District, highlighting the extraordinary guru-disciple and father-son relationship between Emperor Krishnadevaraya and his Prime Minister, Saluva Timmarusu.

    Key historical insights covered:

    • Why did Krishnadevaraya affectionately call Timmarusu 'Appaji' (father)?

    • The historic abolishment of the 'Pendli Sunkam' (marriage tax) in 1510 CE.

    • The strategic advice Timmarusu gave the emperor.

    • Why the inscription praises Timmarusu with the rare epithet 'Gurudhiya'.

    Discover the rich epigraphy and true history of the Vijayanagara Empire in this deep-dive.

    ఈ Podcast లో ప్రస్తావించిన ఇతర ఎపిసోడ్స్ లింక్స్:* తిమ్మరుసు చివరి రోజులు * తిమ్మరసు తెలివితేటలు* 1424లో కన్యాశుల్కం రద్దు


    続きを読む 一部表示
    9 分
  • [DeepDive] కాకతీయులు: గుడివాడ భీమేశ్వర శాసనం (1236 AD) | Kakatiya History
    2026/07/15

    🔴 Support our independent research: UPI ID: raghu.cdp@oksbiTimestamps / Chapters

    00:00 - ఉపోద్ఘాతం (Introduction)

    00:50 - అంగడి సుంకం & కోమటి వర్గం (Market Taxes & Merchant Community)

    04:40 - ఇటుక బావి, రాతి నీటి తొట్టి - ప్రజా సంక్షేమం (Brick Wells & Water Tanks - Public Welfare)

    06:00 - గుడివాడ భీమేశ్వర ఆలయ శాసన సమీక్ష (Inscription Analysis)

    07:41 - ముగింపు (Conclusion)


    కాకతీయుల కాలంలో ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలా? లేక సామాజిక, ఆర్థిక వ్యవస్థలా?


    క్రీ.శ. 1236లో గుడివాడ భీమేశ్వర స్వామి ఆలయంలోని శిలాశాసనాల ద్వారా కాకతీయుల ఆలయ వ్యవస్థ, అంగడి సుంకం, ప్రజా సంక్షేమం మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థను వివరంగా చూద్దాం. కాకతి గణపతిదేవ మహారాజు కాలంలో మల్లెబోయడు మరియు అతని కుమారులు ఆలయ నిర్వహణ కోసం ఎలా పన్నులు వసూలు చేశారు? ప్రజల కోసం ఇటుక బావులు, నీటి తొట్టులు ఎలా ఏర్పాటు చేశారు? ఈ శాసనాలు ఆనాటి साమాజిక సంక్షేమానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

    How did temples function during the Kakatiya Empire? Were they only spiritual centers or also active hubs of social welfare, taxation, and local economy?

    In this episode, we analyze the 1236 CE stone inscriptions from the Gudivada Bhimeswara Temple, dating back to the reign of the great Kakatiya Emperor Ganapatideva. We explore how local administrators like Malleboyadu managed market taxes (Angadi Sunkam) for temple maintenance while funding essential public infrastructure like brick wells and water tanks. Join us for a deep dive into Kakatiya epigraphy, medieval administration, and regional socio-economic history.

    続きを読む 一部表示
    9 分