『[DeepDive]విజయనగర సామ్రాజ్యంలో పన్నుల మినహాయింపు ఎలా జరిగేది? | Vijayanagara Empire History』のカバーアート

[DeepDive]విజయనగర సామ్రాజ్యంలో పన్నుల మినహాయింపు ఎలా జరిగేది? | Vijayanagara Empire History

[DeepDive]విజయనగర సామ్రాజ్యంలో పన్నుల మినహాయింపు ఎలా జరిగేది? | Vijayanagara Empire History

無料で聴く

ポッドキャストの詳細を見る

🔴 Support our independent research UPI ID: raghu.cdp@oksbi

విజయనగర సామ్రాజ్య కాలంలో ప్రభుత్వాలు పన్నుల మినహాయింపును ఎలా అమలు చేసేవారో ఈ పాడ్కాస్ట్ లో తెలుసుకోండి.

క్రీ.శ. 1547వ సంవత్సరానికి చెందిన సదాశివరాయల కాలంనాటి కర్నాటకలోని లక్ష్మేశ్వర పట్టణ శాసనం ఆధారంగా ఈ ఆసక్తికరమైన కథను మీ ముందుకు తీసుకువస్తున్నది కడప రఘోత్తమరావు.

హులిగెరె నాడు ప్రజలు సుడగాడ లింగిసెట్టి అనే వ్యక్తిని రాజధాని హంపికి పంపి, తమ ప్రాంతంలో వసూలు చేస్తున్న పెళ్ళి సుంకాన్ని ఎలా రద్దు చేయించుకున్నారో ఇందులో స్పష్టంగా వివరించబడింది. సదాశివరాయలు ప్రజల విన్నపాన్ని మన్నించి, శాశ్వతంగా పెళ్ళి సుంకాన్ని రద్దు చేస్తూ శిలాశాసనం వేయించిన తీరు ఆనాటి ప్రజాస్వామిక పోకడలకు అద్దం పడుతుంది.

Did you know that during the rule of the Vijayanagara Empire, citizens could successfully petition the King to abolish unfair taxes?

This Anveshi History podcast by C. Raghothama Rao explores a fascinating 1547 CE inscription from Lakshmeshwar, Karnataka, belonging to the reign of Emperor Sadashivaraya. Discover how the people of Huligere Nadu sent a representative named Sudagada Lingisetti to Hampi to request the cancellation of the marriage tax. Learn how the Emperor responded by permanently abolishing the tax for both the bride and groom's sides across all villages in that region, ordering an inscription to be carved to make it permanent.

This historical event shows us how ancient monarchs responded favorably to the democratic appeals of their citizens.


adbl_web_anon_alc_button_suppression_t1
まだレビューはありません