『Kasi Majili kadhalu (Adrusta deepuni Kadha) Rendava Bhagam-2 - కాశీ మజిలీ కధలు (అదృష్టదీపుని కధ) రెండవ భాగం』のカバーアート

Kasi Majili kadhalu (Adrusta deepuni Kadha) Rendava Bhagam-2 - కాశీ మజిలీ కధలు (అదృష్టదీపుని కధ) రెండవ భాగం

プレビューの再生

聴き放題対象外タイトルです。Audibleプレミアムプラン登録で、非会員価格の30%OFFで購入できます。

¥1,456で会員登録し購入
オーディオブック・ポッドキャスト・オリジナル作品など数十万以上の対象作品が聴き放題。
オーディオブックをお得な会員価格で購入できます。
30日間の無料体験後は月額¥1500で自動更新します。いつでも退会できます。

Kasi Majili kadhalu (Adrusta deepuni Kadha) Rendava Bhagam-2 - కాశీ మజిలీ కధలు (అదృష్టదీపుని కధ) రెండవ భాగం

著者: Madhira Subbanna Deekshitulu
ナレーター: Anuradha
¥1,456で会員登録し購入

30日間の無料体験後は月額¥1500で自動更新します。いつでも退会できます。

¥2,080 で購入

¥2,080 で購入

కాశీ మజిలీ కథలు అన్న పేరు వినని తెలుగు వాడు ఉండడేమో. 1934లో మొట్టమొదట సారి ప్రచురించబడ్డ కాశీ మజిలీ కథలను మధిర సుబ్బన్న దీక్షితకవి రచించారు. కాశీమజిలీ కథలు విస్తృతమైన ప్రజాదరణ, పాఠకాసక్తిని సాధించి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. మోక్షభూమిగా పేరుపొందిన కాశీ పట్టణం వెళ్ళేందుకు మణిసిద్ధుడు అనే విద్యావంతుడైన బ్రాహ్మణ బ్రహ్మచారి సంకల్పించుకుంటాడు. వాహన సదుపాయాలు లేకపోవడం, నదులు, కొండల వల్ల మార్గం దుర్గమంగా ఉండడంతో ఎవరైనా తోడు వస్తే బాగుంటుందని భావిస్తాడు. ఎందరినో అడిగినా వారు భయపడి రాలేదు. చివరికి శ్రీరంగపురం ఊరి శివార్లలో జీవించే అనాథయైన పశువుల కాపరి మాత్రం బయలుదేరాడు. ఆ గోపాలకుడు, మణిసిద్ధుడు కాశీకి మజిలీలు చేసుకుంటూ బయలుదేరడం ప్రధాన కథ కాగా ఆపైన ఎన్నెన్నో ఉపకథలు, గొలుసుకట్టు కథలు ఉంటాయి. మార్గమధ్యంలో తనకు వింత వింత కథలు చెప్పి అలసట పోగొట్టి ఆహ్లాదం కలిగిస్తే వస్తానని గోపాలుడు పెట్టిన షరతుకు ఫలితమే ఆ కథలు. ఇది ఈ కథలకు ఇతివృత్తం. అదృష్ట దీపుని కథ అనునది కాశీ మజిలీ కథలో రెండవ భాగం. It's hard to find a Telugu person who has never heard the chronicles of Kasi Majili Kathalu. Published in 1934, Kasi Majili Kathalu were written by Madhira Subbanna Dikshitakavi. The stories later received enormous popularity and became timeless classics in Telugu literature. It begins with Manisuddudu, a brahman scholar, resolving to go to the divine city of Kasi. Lacking a means of transportation and a proper route to travel across hilly terrains and rivers, he thought it would do good if he has company. No one agrees to come along with him due to fear. In the end, a lone cattle-herder in the outskirts of Srirangapuram accepts to give company. As they journey to Kasi, they halt and take respite (Majili) in various places. And thus the chronicles of their journey to Kasi progresses through many parables, sub-stories, digressions, legends, and so on. The present story of Adrushta Deepudu is the second part of Kasi Majili Kathalu.©2021 Storyside IN (P)2021 Storyside IN アフリカ系アメリカ人 古典 歴史小説 短編小説 選集・短編小説
adbl_web_anon_alc_button_suppression_t1

シリーズを続ける

『Kasi Majili kadhalu (Mandaravalli kadha) Mudava Bhagam-3 - కాశీ మజిలీ కధలు (మందరవల్లి కధ) మూడవ భాగం』のカバーアート
Kasi Majili kadhalu (Mandaravalli kadha) Mudava Bhagam-3 - కాశీ మజిలీ కధలు (మందరవల్లి కధ) మూడవ భాగం 著者: Madhira Subbanna Deekshitulu
『Kasi Majili kadhalu (Vijaya bhaskaruni kadha) Nalugava Bhagam-4 - కాశీ మజిలీ కధలు (విజయ భాస్కరుని కధ) నాలుగవ భాగం』のカバーアート
Kasi Majili kadhalu (Vijaya bhaskaruni kadha) Nalugava Bhagam-4 - కాశీ మజిలీ కధలు (విజయ భాస్కరుని కధ) నాలుగవ భాగం 著者: Madhira Subbanna Deekshitulu
『Kasi Majili kadhalu (Bhojuni kadha) Aarava Bhagam-6 - కాశీ మజిలీ కధలు (భోజుని కధ) ఆరవ భాగం』のカバーアート
Kasi Majili kadhalu (Bhojuni kadha) Aarava Bhagam-6 - కాశీ మజిలీ కధలు (భోజుని కధ) ఆరవ భాగం 著者: Madhira Subbanna Deekshitulu
『Kasi Majili kadhalu (Vibhishanuni kadha) Edava Bhagam-7 - కాశీ మజిలీ కధలు (విభీషణుని కధ) ఏడవ భాగం』のカバーアート
Kasi Majili kadhalu (Vibhishanuni kadha) Edava Bhagam-7 - కాశీ మజిలీ కధలు (విభీషణుని కధ) ఏడవ భాగం 著者: Madhira Subbanna Deekshitulu
『Kasi Majili kadhalu (Dattuni kadha) Enimedava Bhagam-8 - కాశీ మజిలీ కధలు (దత్తుని కధ) ఎనిమిదవ భాగం』のカバーアート
Kasi Majili kadhalu (Dattuni kadha) Enimedava Bhagam-8 - కాశీ మజిలీ కధలు (దత్తుని కధ) ఎనిమిదవ భాగం 著者: Madira Subbanna Dikshitulu
『Kasi Majili kadhalu (Vikramarkuni kadha) Thommidava Bhagam - కాశీ మజిలీ కధలు (విక్రమార్కుని కధ) తొమ్మిదవ బాగం』のカバーアート
Kasi Majili kadhalu (Vikramarkuni kadha) Thommidava Bhagam - కాశీ మజిలీ కధలు (విక్రమార్కుని కధ) తొమ్మిదవ బాగం 著者: Madhira Subbanna Deekshitulu
『Kasi Majili kadhalu (Naradhuni kadha) Padava Bhagam-10 - కాశీ మజిలీ కధలు (నారదుని కధ) పదవ భాగం』のカバーアート
Kasi Majili kadhalu (Naradhuni kadha) Padava Bhagam-10 - కాశీ మజిలీ కధలు (నారదుని కధ) పదవ భాగం 著者: Madhira Subbanna Deekshitulu
『Kasi Majili kadhalu (Prahalladuni kadha) Padakondava Bhagam-11 - కాశీ మజిలీ కధలు (ప్రహ్లాదుని కధ) పదకొండవ భాగం』のカバーアート
Kasi Majili kadhalu (Prahalladuni kadha) Padakondava Bhagam-11 - కాశీ మజిలీ కధలు (ప్రహ్లాదుని కధ) పదకొండవ భాగం 著者: Madhira Subbanna Deekshitulu
『Kasi Majili kadhalu (Pundarikuni kadha) Pannendava Bhagam-12 - కాశీ మజిలీ కధలు (పుండరీకుని కధ) పన్నెండవ భాగం』のカバーアート
Kasi Majili kadhalu (Pundarikuni kadha) Pannendava Bhagam-12 - కాశీ మజిలీ కధలు (పుండరీకుని కధ) పన్నెండవ భాగం 著者: Madhira Subbanna Deekshitulu
まだレビューはありません