Ramayana Vishavruksham (Telugu Edition)

現在3 冊
レビューはまだありません。

Ramayana Vishavruksham-1 (రామాయణ విషవృక్షం-1) あらすじ・解説

రామాయణం విషవృక్షం తెలుగు పౌరాణిక కథల మీద రంగనాయకమ్మ చేసినన్ని విమర్శలు ఇంకెవరూ చేయలేదేమో. వేరే వాళ్ళు చేసినా కానీ రంగనాయకమ్మ విమర్శలని ఆకట్టుకున్నన్ని వివాదాలు ఇంకెవరి విమర్శలు ఆకట్టుకోలేదు. వేదాలు, మహాభారతం పై ఆమె చేసిన విమర్శ చాలా సూటిగా ఉంటుంది. రామాయణం విషయం లోనూ అదే పంథా ఆమెది. 'రామాయణం విషవృక్షం' అనే పేరు తోనే ఆమె ఈ పుస్తకం లో ఏం చెప్పదలచుకున్నారు అనే విషయం చెప్పకనే చెప్పారు. ఆమె దృష్టిలో 'రామాయణం' ప్రచారం చేసే విలువలూ, సంస్కృతీ ఈ నాటికీ నిత్య జీవితాల్లో ప్రతిబింబిస్తూనే ఉన్నాయి కానీ అవి సరైనవి కాదు అంటారావిడ. అదే విషయాన్ని చాలా ఘాటుగా చెప్పే ప్రయత్నమే చేశారు ఈ పుస్తకం లో. రామాయణ పుట్టుపూర్వోత్తరాల్నీ, దాన్ని నిత్యం ప్రచారం చేసే వ్యవస్థ నిజ స్వరూపాన్నీ ఆవిడ తనదైన శైలి లో విమర్శ చేశారు ఈ 'రామాయణం విషవృక్షం' లో.
©2021 Storyside IN (P)2021 Storyside IN
続きを読む 一部表示
商品リスト
  • 1

    プレビューの再生

    ¥1,450 で購入、またはプレミアムプランの無料体験を始めて非会員価格の30%OFF で購入

  • 2

    『Ramayana Vishavruksham-2 (రామాయణ విషవృక్షం-2)』のカバーアート


  • 3

    プレビューの再生

    ¥2,480 で購入、またはプレミアムプランの無料体験を始めて非会員価格の30%OFF で購入