『Shrimad Bhagavatam - Telugu』のカバーアート

Shrimad Bhagavatam - Telugu

Shrimad Bhagavatam - Telugu

著者: Jaya Banala
無料で聴く

このコンテンツについて

నమస్కారం! .

ఈ పాడ్కాస్ట్‌లో శ్రీమద్ భాగవతం యొక్క శ్లోకాలను పఠిస్తూ, వాటి ఆంతర్యాన్ని సులభమైన తెలుగులో వివరించబోతున్నాను. ప్రతి శ్లోకం మన జీవితానికీ సంబంధించి గాఢమైన సారాంశాన్ని అందిస్తుంది, మనం ధ్యానం చేయాల్సిన మహత్తరమైన భావాలను చాటుతుంది.

మీరు భాగవతాన్ని మొదటిసారి తెలుసుకోవాలనుకునే వారు కానీ, లేదా దాని లోతైన ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవాలనుకునే వారు కానీ, ఈ పాడ్కాస్ట్ మీకోసమే.

మన దైవీయ కధలను, పరమ సత్యాలను, మరియు శ్రీకృష్ణుని మహిమలను పంచుకుందాం. భక్తితో వినండి, ఆలోచించండి, జీవితాన్ని ఆధ్యాత్మికంగా వెలుగులోనికి తీసుకురండి.

Jaya Vasudeva 2024
スピリチュアリティ ヒンズー教
エピソード
  • SB-1.1.9-Meaning in Telugu
    2025/09/29

    ఈ శ్లోకం మనకు ఒక అద్భుతమైన పాఠం చెబుతోంది మనం అడగవలసిన ప్రశ్న — ‘ఎలా ఎక్కువ పొందాలి?’ కాదు… ‘నాకు, సమాజానికి పరమ శ్రేయస్సు ఏది?’ అనేది.

    నిజమైన ఆనందం… బాహ్య వస్తువుల అప్‌గ్రేడ్స్‌లో కాదు… మన అంతరంగ ఆత్మజాగృతిలోనే ఉంది.

    అందుకే భాగవతం నేటికీ ప్రస్తుతమే… ఎందుకంటే ఇది మారని సత్యాల గురించి మాట్లాడుతుంది — ఆత్మ సత్యం, ప్రేమ సత్యం, శాశ్వత సంతోషం.”

    続きを読む 一部表示
    1 分
  • SB-1.1.9-Shloka Recitation
    2025/09/29

    tatra tatrāñjasāyuṣman

    bhavatā yad viniścitam

    puṁsām ekāntataḥ śreyas

    tan naḥ śaṁsitum arhasi

    続きを読む 一部表示
    1分未満
  • SB-1.1.8-Meaning in Telugu
    2025/09/28

    vettha tvaṁ saumya tat sarvaṁ

    tattvatas tad-anugrahāt

    brūyuḥ snigdhasya śiṣyasya

    guravo guhyam apy uta

    続きを読む 一部表示
    1 分
まだレビューはありません