『NewSense - A Telugu Satirical Podcast』のカバーアート

NewSense - A Telugu Satirical Podcast

NewSense - A Telugu Satirical Podcast

著者: Babu - NewSense.Podcast@gmail.com
無料で聴く

今ならプレミアムプランが3カ月 月額99円

2026年5月12日まで。4か月目以降は月額1,500円で自動更新します。

概要

ఇది ఒక సెటైరికల్ podcast.
న్యూస్ లో ఉండేటటువంటి న్యూసెన్స్ ని నాన్సెన్స్ ని హైలైట్ చేసి చూపించడమే ఈ పోడ్కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము.

This is an entertainment-based Telugu satirical podcast that combines news/events and nuisance/nonsense.

© 2024 NewSense - A Telugu Satirical Podcast
政治・政府 政治学
エピソード
  • పొలిటికల్ సర్వేలు - గుడ్డిగా వీటిని నమ్మొచ్చా? - మనం గుర్తుకుపెట్టుకోవాల్సిన 4 ముఖ్య విషయాలు
    2024/03/01

    పొలిటికల్ సర్వేలు - గుడ్డిగా వీటిని నమ్మొచ్చా? - మనం గుర్తుకుపెట్టుకోవాల్సిన 4 ముఖ్య విషయాలు

    పొలిటికల్ సర్వేలు - గుడ్డిగా వీటిని నమ్మొచ్చా? - మనం గుర్తుకుపెట్టుకోవాల్సిన 4 ముఖ్య విషయాలు

    మనం చాలా పొలిటికల్ సర్వేలను, ఒపీనియన్ పోల్స్ లను చూస్తున్నాం
    వీటిని ఎలా నిర్వహిస్తారు? 5 స్టెప్ ప్రాసెస్
    వీటిని గుడ్డిగా నమ్మొచ్చా?
    మనం గుర్తుకుపెట్టుకోవాల్సిన 4 ముఖ్య విషయాలు

    "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
    NewSense.Podcast@gmail.com

    続きを読む 一部表示
    11 分
  • ఎలెక్టోరల్ బాండ్స్ చెల్లవని చెప్పిన సుప్రీం కోర్టు - పొలిటికల్ పార్టీలకు సుప్రీమ్ కోర్ట్ లో ఎదురు దెబ్బ
    2024/02/23

     ఎలెక్టోరల్ బాండ్స్ చెల్లవని చెప్పిన సుప్రీం కోర్టు  - 
    పొలిటికల్ పార్టీలకు మెయిన్ గా రూలింగ్ పార్టీలకు సుప్రీమ్ కోర్ట్ లో ఎదురు దెబ్బ  - 
    మరి ఫండ్స్ ఎలా వస్తాయి? 
    నల్ల ధనం ఆగుతుందా? ఈ  విషయాలు చూద్దాం


    "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
    NewSense.Podcast@gmail.com

    続きを読む 一部表示
    8 分
  • ఇంట్లోనే దర్యాప్తు చేయాలంటున్న MLC కవిత - ఢిల్లీ లిక్కర్ స్కాం ఏంటి?
    2024/02/23

    ఇంట్లోనే దర్యాప్తు చేయాలంటున్న MLC కవిత
    అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం ఏంటి? దాని  background స్టోరీ ఏంటి? 

    2021 లో ఢిల్లీ లో క్రొత్త excise policy తీసుకొచ్చారు - ఈ క్రొత్త లిక్కర్ పాలసీ ఏంటి? ఎందుకు తీసుకొచ్చారు? 

    ఎందుకు మళ్ళీ 2022 లో కొట్టేసారు? 

    MLC కవితకి - ఈ లిక్కర్ స్కాము కి సంబంధం ఏంటి?


    "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
    NewSense.Podcast@gmail.com

    続きを読む 一部表示
    8 分
まだレビューはありません