エピソード

  • [DeepDive] తిమ్మరుసు తెలివి | Proddutur Inscription | Vijayanagara
    2026/07/16

    విజయనగర సామ్రాజ్య మహామంత్రి తిమ్మరుసు అంటేనే గొప్ప తెలివితేటలకు ప్రసిద్ధి. ’మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ గీతంలో తిమ్మరసు తెలివితేటలను వర్ణిస్తూ కవి శంకరంబాడి సుందరాచార్య గారు "తిమ్మరుసు ధీశక్తి కృష్ణరాయల కీర్తి" అని అన్నారు.

    తిమ్మరుసు ధీశక్తి గురించి చెప్పే ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇవన్నీ కథలు మాత్రమే తిమ్మరుసు తెలివితేటలను తెలిపే శాసనాలు, కైఫీయత్తులు ఉన్నాయని మీకు తెలుసా? ఇవే విజయనగర సామ్రాజ్యం మహామంత్రి తెలివితేటలను మనకు తెలిపే కీలకమైన ఆధారాలు.ప్రొద్దుటూరు ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయ శాసనాలు, కైఫీయత్తుల ఆధారంతో కడప రఘోత్తమరావు చేసిన విశ్లేషణను ఈ పాడ్కాస్ట్ లో వినండి.Mahamantri Timmarusu is legendary for his unparalleled political wit and administrative intellect, steering the Vijayanagara Empire during its golden era. Immortalized in the iconic anthem 'Maa Telugu Talliki Mallepoodanda' by poet Shankarambadi Sundarachari through the lines "Timmarusu Dheeshakti, Krishnarayala Keerthi", his sharp mind is celebrated across generations. But is his brilliant intelligence just a matter of popular folklore, or is there definitive historical proof?

    In this exclusive history deep dive, independent researcher C. Raghothama Rao moves past popular bedroom stories and movies to uncover the concrete, primary-source evidence left behind on stone. We travel to Kadapa to decode the crucial Proddutur Mukti Ramalingeshwara Swamy temple inscriptions and local Kaifiyats (village chronicles) that physically document the administrative genius of Emperor Sri Krishnadevaraya's legendary Prime Minister.

    Key Highlights of this Episode:

    • Fact vs. Folklore: Separating centuries-old myths from real, verified historical evidence regarding Timmarusu.

    • The Proddutur Stone Records: A deep epigraphical analysis of the historic Mukti Ramalingeshwara Swamy temple inscriptions.

    • Decoding the Kaifiyats: How local medieval records reveal the day-to-day strategic jurisprudence of the Vijayanagara courtroom.

    • Rayalaseema’s Epigraphical Wealth: Understanding the profound historical significance hidden within the ancient temples of Kadapa.

    続きを読む 一部表示
    11 分
  • కృష్ణదేవరాయలు తిమ్మరుసు అప్పాజీ | 1510 శాసనం | Vijayanagara Empire History
    2026/07/15

    విజయనగర సామ్రాజ్యం | కృష్ణదేవరాయలు | తిమ్మరుసు | 1510 శాసనం


    ఈ ఎపిసోడ్‌లో కడప జిల్లా, ప్రొద్దటూరు తాలూకా ముక్తిరామలింగేశ్వర స్వామి గుడిలో ఉన్న 1510 సెప్టెంబర్ 15నాటి శిలాశాసనం ద్వారా కృష్ణదేవరాయలు - తిమ్మరుసు మధ్య ఉన్న అపూర్వ గురు-శిష్య, తండ్రి-కొడుకు బంధాన్ని ఆధారాలతో వివరిస్తున్నారు కడప రఘోత్తమరావు.

    ఈ శాసనం ద్వారా తెలిసిన ముఖ్యాంశాలు:• కృష్ణదేవరాయలు తిమ్మరుసును "అప్పాజీ" అని ఎందుకు పిలిచేవారు?• 1510లో "పెండ్లి సుంకం" (కన్యాశుల్కం) ఎలా రద్దు చేశారు?• తిమ్మరుసు రాయలవారికి ఇచ్చిన సలహా• శాసనంలో కృష్ణరాయలు తిమ్మరుసును "గురుధియా" అని ఎందుకు కీర్తించారు?ఈ Podcast లో ప్రస్తావించిన ఇతర ఎపిసోడ్స్ లింక్స్:
    • తిమ్మరుసు చివరి రోజులు
    • తిమ్మరుసు తెలివితేటలు
    • 1424లో కన్యాశుల్కం రద్దు

    In this episode, C. Raghottama Rao uncovers a rare 1510 CE stone inscription from Muktirameshwara Swamy Temple in Proddatur, Kadapa District that proves the extraordinary guru-disciple and father-son like relationship between Emperor Krishnadevaraya and his Prime Minister Timmarusu. Keywords: Vijayanagara Empire, Krishnadevaraya, Timmarusu, 1510 inscription, Kadapa history, South Indian history, Telugu history.ఈ Podcast లో ప్రస్తావించిన ఇతర ఎపిసోడ్స్ లింక్స్:* తిమ్మరుసు చివరి రోజులు * తిమ్మరసు తెలివితేటలు* 1424లో కన్యాశుల్కం రద్దు


    続きを読む 一部表示
    9 分
  • [Deep Dive] కాకతీయులు: గుడివాడ భీమేశ్వర శాసనం (1236 AD) | Kakatiya History
    2026/07/15

    Chapters
    00:00 - 00:48 - ఉపోద్ఘాతం
    00:50 - 04:40 - అంగడి సుంకం & కోమటి వర్గం
    04:40 - 06:00 - ఇటుక బావి, రాతి నీటి తొట్టి (ప్రజా సంక్షేమం)
    06:00 - 07:41 - గుడివాడ భీమేశ్వర ఆలయ శాసన సమీక్ష
    07:41 - 08:51 - ముగింపు


    కాకతీయుల కాలంలో ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలా? లేక సామాజిక, ఆర్థిక వ్యవస్థలా?క్రీ.శ. 1236లో గుడివాడ భీమేశ్వర స్వామి ఆలయంలోని శిలాశాసనాల ద్వారా కాకతీయుల ఆలయ వ్యవస్థ, అంగడి సుంకం, ప్రజా సంక్షేమం మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థను వివరంగా చూద్దాం. కాకతి గణపతిదేవ మహారాజు కాలంలో మల్లెబోయడు మరియు అతని కుమారులు ఆలయ నిర్వహణ కోసం ఎలా పన్నులు వసూలు చేశారు? ప్రజల కోసం ఇటుక బావులు, నీటి తొట్టులు ఎలా ఏర్పాటు చేశారు? ఈ శాసనాలు ఆనాటి సామాజిక సంక్షేమానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి.


    How did temples function during the Kakatiya Empire? Were they only spiritual centers or also hubs of social welfare, taxation, and local economy?In this episode, we analyze the 1236 CE inscriptions from Bhimeswara Temple in Gudivada. We explore how officials like Malleboya managed market taxes (Angadi Sunkam) for temple maintenance while providing public infrastructure like wells and water tanks. A deep dive into Kakatiya administration, economy, and society.

    続きを読む 一部表示
    9 分