
సరిజోడి | A Telugu Romance Novel by Dilip | Get it from Flipkart & Amazon | #telugunovel #Lovestory
カートのアイテムが多すぎます
カートに追加できませんでした。
ウィッシュリストに追加できませんでした。
ほしい物リストの削除に失敗しました。
ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
-
ナレーター:
-
著者:
このコンテンツについて
సరిజోడి | A Telugu Romance Novel by Dilip | Get it from Flipkart & Amazon | #telugunovel #lovestory తమ మతంలోని అబ్బాయిని మాత్రమే వివాహమాడాలనుకునే ఒక పాకిస్థానీ ముస్లిం అమ్మాయిని, శివోపాసకుడైన అబ్బాయి ప్రేమిస్తే ఎలా ఉంటుంది? అనే కథాంశంతో కూడిన ఈ నవలలో హైదరాబాద్ నేపథ్యాన్ని, స్వచ్ఛమైన తెలుగు భాషని, వ్యవహారిక తెలంగాణ భాషని, సాహిత్యాన్ని, సంస్కృతిని ఉపయోగించడం జరిగింది. తెలుగు చదవడం వచ్చిన, తెలంగాణ తెలిసిన పాఠకుల్ని అలరిస్తుంది. రోజుకి 5 పేజీలు చదివినా, కేవలం 60 రోజుల్లో దీనిని పూర్తి చేయవచ్చు. ఈ నవల హైదరాబాద్ విశ్వ నగరానికి దిలీప్ రాసిన ప్రేమలేఖ. Episode: Book promotion Book Name: Sarijodi Writer: Dilip Voice: PB Raju Editing: Ramanjaneyulu S Music Credits: @liborioconti For copies 8008886454 (@WhatsApp). Take a look at this Sarijodi on Flipkart: https://dl.flipkart.com/dl/sarijodi/p/itm80a76bec97928?pid=9789334019841&cmpid=product.share.pp&_refId=PP.2d0cd5e4-9a7e-44ff-b35c-939d187818f9.9789334019841&_appId=WA