『తెలుగు వెలుగు』のカバーアート

తెలుగు వెలుగు

తెలుగు వెలుగు

著者: SBS
無料で聴く

మన భాష, మన కళలు, మన ప్రతిభ..Copyright 2026, Special Broadcasting Services 社会科学
エピソード
  • Census Ep1: అమ్మ భాషకు.. "లక్షే లక్ష్యం"
    2026/07/08
    ఆగస్టు 11న జరగనున్న 2026 జనగణన నేపథ్యంలో, మెల్‌బోర్న్‌కు చెందిన రావు కొంచాడ గారు 'లక్షే లక్ష్యం' పేరుతో తెలుగు భాషకు మద్దతుగా వినూత్న ప్రచారాన్ని ప్రారంభించారు.

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
    続きを読む 一部表示
    10 分
  • తెలుగు వెలుగు – ఎపిసోడ్ 7: కాన్బెర్రాలో మహిళల భద్రతకు ఉచిత మార్షల్ ఆర్ట్స్ తరగతులు...
    2026/06/17
    మహిళల భద్రత, సాధికారతపై చర్చలు కొనసాగుతున్న వేళ, కాన్‌బెర్రాలో ఉచిత టైక్వాండో తరగతులు నిర్వహిస్తున్నారు, సత్య రెడ్డి బయానా గారు.

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
    続きを読む 一部表示
    7 分
  • తెలుగు వెలుగు – ఎపిసోడ్ 6: ఆస్ట్రేలియా–భారతీయ సంస్కృతుల మధ్య పిల్లలు ఏం ఇష్టపడుతున్నారు?
    2026/04/14
    ఆస్ట్రేలియాలో ఉంటున్న మన తర్వాతి తరం తెలుగు సంస్కృతి పట్ల అభిరుచిని పెంచుకుంటుందా?
    続きを読む 一部表示
    7 分
adbl_web_anon_alc_button_suppression_t1
まだレビューはありません