『తెలుగు భాషా దినోత్సవం EP4: ఏదో సామ్యం చెప్పినట్టు..』のカバーアート

తెలుగు భాషా దినోత్సవం EP4: ఏదో సామ్యం చెప్పినట్టు..

తెలుగు భాషా దినోత్సవం EP4: ఏదో సామ్యం చెప్పినట్టు..

無料で聴く

ポッドキャストの詳細を見る

このコンテンツについて

ఏ భాషకైనా తలమాణికాలు సామెతలు, జాతీయాలు. భాషకు సొబగులు అద్ది, భావ ప్రకటనకు దోహదపడేవే సామెతలు. సరళ సుందరమైన భాష, భావావేశం, లయ సామెతలకు పెట్టని అలంకారాలు. అక్షరజ్ఞానం ఉన్నవాడైన, లేనివాడైనా మాటల్లో చమత్కారాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఒలకబోస్తాడు. ఆ చమత్కారంలో ఆనందం, ఉపదేశం రెండూ ఇమిడి ఉంటాయి. ‘వాక్యం రసాత్మకమ్ కావ్య’ మయితే రసాత్మకమైన వాక్యమే సామెత.

తెలుగు భాషా దినోత్సవం EP4: ఏదో సామ్యం చెప్పినట్టు..に寄せられたリスナーの声

カスタマーレビュー:以下のタブを選択することで、他のサイトのレビューをご覧になれます。