『ఢిల్లీని షేక్ చేస్తున్న Cockroach ఉద్యమం !! Vasthava Vedika | Dolendra Prasad Interview with K. Ravi Shankar』のカバーアート

ఢిల్లీని షేక్ చేస్తున్న Cockroach ఉద్యమం !! Vasthava Vedika | Dolendra Prasad Interview with K. Ravi Shankar

ఢిల్లీని షేక్ చేస్తున్న Cockroach ఉద్యమం !! Vasthava Vedika | Dolendra Prasad Interview with K. Ravi Shankar

無料で聴く

ポッドキャストの詳細を見る
#NEETScam #CockroachJantaParty #NEETPaperLeak ఢిల్లీని షేక్ చేస్తున్న Cockroach Janta Party (CJP) ఉద్యమం, NEET 2026 పేపర్ లీక్ వివాదం మరియు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పై వాస్తవ వేదిక ప్రత్యేక విశ్లేషణ! ఓఎన్‌జీసీ సీఎస్ఆర్ నిధుల దారిమళ్లింపు ఆరోపణలు, నేషనల్ మీడియా కవరేజ్, ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలపై జమీన్ రైతు ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ గారితో 'తెలుగు వన్' రవిశంకర్ గారి సంచలన ఇంటర్వ్యూ. ఆంధ్రప్రదేశ్‌లోని కదంబరి జెత్వానీ కేసులోని లోతైన కోణాలను కూడా ఈ వీడియోలో చూడండి!Watch an explosive political discussion on Vaasthava Vedika featuring Zamin Ryot Editor Dolendra Prasad and TeluguOne MD Ravi Shankar. This episode breaks down the youth-led Cockroach Janta Party (CJP) protests in Delhi, the nationwide outrage over the NEET 2026 paper leak, and demands for Education Minister Dharmendra Pradhan's resignation. Get in-depth analysis on alleged ONGC CSR fund diversions, mainstream media censorship, PM Narendra Modi's political response, and key updates on the Kadambari Jethwani case in AP.Chapters: 00:00 — Introduction & NEET Controversy | పరిచయం & నీట్ స్కామ్ వివాదం00:58 — Cockroach Janta Party (CJP) Delhi Protests | కాక్రోచ్ జనతా పార్టీ రచ్చ04:00 — ONGC CSR Funds & RSS Allegations | ఓఎన్‌జీసీ 600 కోట్ల నిధుల వివాదం06:05 — RTI Act & Government Transparency | ఆర్‌టీఐ చట్టం నిర్వీర్యం?07:00 — Parents Joining Student Protests | విద్యార్థుల ఉద్యమం & తల్లిదండ్రుల మద్దతు09:40 — National Media Bias & Mainstream Censorship | నేషనల్ మీడియా కవరేజ్ నిజాలు13:36 — Sonam Wangchuk's Role in Youth Movements | సోనమ్ వాంగ్‌చుక్ పాత్ర ఏంటి?16:07 — Rahul Gandhi Protest Outside PM House | మోదీ ఇంటి వద్ద రాహుల్ గాంధీ ధర్నా21:06 — CJP 3 Main Demands & Resignation Debate | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్24:10 — PM Modi's Silence Strategy Analyzed | మోదీ సైలెన్స్ వెనుక వ్యూహం28:28 — Political Future of CJP Movement | కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది ఎవరు?36:11 — Kadambari Jethwani Case & AP Police Scandal | కదంబరి జెత్వానీ కేస్ - జగన్ ప్రభుత్వం#NEETScam#CockroachJantaParty#NEETPaperLeak#DharmendraPradhanResign#StudentProtests#NEETScam #CockroachJantaParty #DharmendraPradhan #TOneNews #VaasthavaVedikaFacebook Link: / tonenewsofficial Instagram Link: / tone.news Twitter Link: / teluguonenews SUBSCRIBE - https://goo.gl/D6YQoc
adbl_web_anon_alc_button_suppression_t1
まだレビューはありません