• How to avoid romance scams in Australia - ప్రేమ పేరుతో మోసం... రొమాన్స్ స్కాముల ద్వారా ఇప్పటికే 2.3 కోట్ల డాలర్లు దోపిడీ..
    2025/05/20
    Last year alone, over 3,200 romance scams were reported by Australians, resulting in losses of more than 23 million dollars. Three experts explain how scammers operate, the red flags to watch for, and what to do if you’re the victim of a romance scam. - కేవలం గత ఏడాదిలోనే, ఆస్ట్రేలియాలో 3,200 కంటే ఎక్కువ రొమాన్స్ స్కామ్‌లు జరిగాయి. ఫలితంగా $23 మిలియన్ డాలర్లకు పైగా దోపిడీ చేశారు.
    続きを読む 一部表示
    11 分
  • What is Closing the Gap?  - Closing the gap ఒప్పందం.. ఆబోరిజినల్ ప్రజలు సగటు ఆస్ట్రేలియన్ల కంటే తక్కువ కాలం ఎందుకు జీవిస్తున్నారు?
    2025/05/05
    Australia has one of the highest life expectancies in the world. On average, Australians live to see their 83rd birthday. But for Aboriginal and Torres Strait Islander peoples, life expectancy is about eight years less. Closing the Gap is a national agreement designed to change that. By improving the health and wellbeing of First Nations, they can enjoy the same quality of life and opportunities as non-Indigenous Australians. - ఆస్ట్రేలియాలో సగటు జీవనకాలం 83 సంవత్సరాలు అయినా, అబొరిజినల్ ప్రజలు మాత్రం సగటున ఎనిమిది సంవత్సరాలు తక్కువగా జీవిస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రారంభమైనది ‘క్లోజింగ్ ది గ్యాప్’ పథకం.
    続きを読む 一部表示
    5 分
  • How to vote in the federal election  - ఓటు ఎలా వేయాలో తెలుసా?
    2025/04/29
    On election day the Australian Electoral Commission anticipates one million voters to pass through their voting centres every hour. Voting is compulsory for everyone on the electoral roll, so all Australians should familiarise themselves with the voting process before election day. - ఈ ఫెడరల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి కోటి 80 లక్షల మంది ఆస్ట్రేలియన్లు ఇప్పటికే నమోదు చేసుకున్నారు. ఆస్ట్రేలియాలో ఎన్నికల ప్రక్రియను ఓ స్వతంత్ర సంస్థ — Australian Electoral Commission (AEC) నిర్వహిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభుత్వం ఎన్నుకోవాలి కాబట్టి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలి. ఎన్నికల రోజున, ప్రతీ గంటకు దాదాపు 10 లక్షల మంది ఓటర్లు ఓటు వేస్తారని AEC అంచనా వేస్తుంది. మరింత సమాచారాన్ని ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.
    続きを読む 一部表示
    8 分
  • Finding affordable and inclusive after-school activities - After School Activities: పిల్లలకు తక్కువ ఖర్చుతో లేదా పూర్తిగా ఉచితంగా అందించే తరగతులు..
    2025/02/27
    After-school activities offer children and teenagers many benefits, but the costs can quickly add up. Fortunately, Australia has many affordable and inclusive options, you just need to know where to look. - ఆస్ట్రేలియాలో పాఠశాల తర్వాత పిల్లలను వివిధ తరగతులలో చేర్చడం సాధారణమే. కానీ, ఖర్చు ఎక్కువగా ఉండే తరగతులు అందరికీ అందుబాటులో ఉండవు. ఈ ఎపిసోడ్‌లో, తక్కువ ఖర్చులో లేదా ఉచితంగా అందించే తరగతుల (after-school activities) వివరాలను తెలుసుకుందాం.
    続きを読む 一部表示
    8 分
  • Finding a bank account that works hard for you - మీ బ్యాంక్ ఖాతాకు వడ్డీ వస్తుందా?
    2025/02/25
    If you have a job, receive government benefits or want to pay your bills easily you’ll need a bank account. You may even need more than one. To join the 20 million customers who hold Australian bank accounts, take some time to find one that best suits your needs. - ప్రస్తుతం వ్యక్తిగత, ఉద్యోగ, వ్యాపార, మరియు ప్రభుత్వ పథకాల కోసం బ్యాంక్ ఖాతా అనివార్యం. కొన్ని సందర్భాల్లో, ఒక్కటి కాకుండా, అనేక బ్యాంక్ ఖాతాలు కూడా అవసరం కావొచ్చు. ఆస్ట్రేలియాలో 2 కోట్ల మందికి పైగా బ్యాంక్ ఖాతాలు ఉండగా, మీ అవసరాలకు సరైన బ్యాంక్ ఖాతాను ఎలా ఎంపిక చేసుకోవాలో ఈరోజు ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.
    続きを読む 一部表示
    8 分
  • Important tips for cycling in Australia - హెల్మెట్ లేకుండా సైకిల్ తొక్కుతున్నారా? తస్మాత్ జాగ్రత్త!
    2025/01/28
    Riding a bicycle is a common and affordable form of transport in Australia, with people cycling for sport, recreation and to commute. Cycling also comes with some rules to keep all road users safe. - పిల్లల నుంచి పెద్దల వరకు, సైకిల్ తొక్కడం అనేది అందరికీ ఇష్టమైన పని. ఆస్ట్రేలియాలో సైకిల్ తొక్కడాన్ని బాగా ప్రోత్సహిస్తారు కూడా. ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా సైకిల్ తొక్కవచ్చు. ఇది సరదాగా గడిపేందుకు, ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, లేదా ప్రయాణాల కోసం కూడా తొక్కుతుంటారు — సైకిల్ అన్ని సందర్భాలకు సరైన ఎంపిక.
    続きを読む 一部表示
    10 分
  • First homebuyer’s guide: Getting a home loan in Australia - Home Loan: హోమ్ లోన్ తీసుకునే ముందు ఈ పథకాలను తప్పక చెక్ చేయండి..
    2024/12/05
    For first-time borrowers, the home loan application process can feel overwhelming. Learn the basics around interest rates, the application process and government support you may be eligible for in Australia. - ఆస్ట్రేలియాలో హోమ్ లోన్ తీసుకునేటప్పుడు తక్కువ వడ్డీ రేట్లు, ప్రీ-అప్రూవల్, ప్రభుత్వ రాయితీలు, స్టాంప్ డ్యూటీ సడలింపులు వంటి కీలక అంశాలను దృష్టిలో పెట్టుకోవడం అవసరం.
    続きを読む 一部表示
    10 分
  • Country-led design in Australian cities: what is it and why does it matter? - భవన నిర్మాణాల్లో స్వదేశీ ప్రజల చరిత్ర మరియు సాంస్కృతిక వైవిధ్యం..
    2024/11/14
    Country is the term at the heart of Australian Indigenous heritage and continuing practices. The environments we are part of, carry history spanning tens of thousands of years of First Nations presence, culture, language, and connection to all living beings. So, how should architects, government bodies and creative practitioners interact with Indigenous knowledge when designing our urban surroundings? - ఆస్ట్రేలియాలో భవన నిర్మాణాల్లో స్వదేశీ ప్రజల చరిత్ర మరియు సంస్కృతి ఎలా ప్రతిబింబిస్తుందో తెలుసుకుందాం. స్థానిక ప్రజల సంప్రదాయాలు ఆధునిక నిర్మాణాల్లో కళ్లకు కట్టేలా చూపిస్తున్నారు. మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.
    続きを読む 一部表示
    7 分