『ఆస్ట్రేలియా ఎక్సప్లయిన్డ్』のカバーアート

ఆస్ట్రేలియా ఎక్సప్లయిన్డ్

ఆస్ట్రేలియా ఎక్సప్లయిన్డ్

著者: SBS
無料で聴く

このコンテンツについて

ఆస్ట్రేలియాలో స్థిరపడినప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఆరోగ్యం, ఇల్లు, ఉద్యోగాలు, వీసాలు, పౌరసత్వం, ఆస్ట్రేలియా చట్టాలు, ఇంకా మరెన్నో ఉపయోగపడే అంశాలను తెలుగు లో వినండి.Copyright 2025, Special Broadcasting Services 社会科学
エピソード
  • Road trips in Australia: What you need to know before hitting the road - ఆస్ట్రేలియాలో రోడ్ ట్రిప్‌కి వెళ్లే ముందు ఇవి తప్పక తెలుసుకోండి..
    2025/11/03
    There’s no better way to experience Australia than hitting the road. Between the wide-open landscapes, country bakery pies, and unexpected wildlife, a road trip lets you take in the country at your own pace. But even if you’ve driven overseas, Australia comes with its own set of challenges, especially when you venture off the beaten path. - ఆస్ట్రేలియాలో రోడ్ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? మరి ఈ చిట్కాలు మీ కోసమే ..
    続きを読む 一部表示
    8 分
  • How do you legally change your name in Australia? - చట్టబద్ధంగా పేరు మార్చుకోవాలంటే?
    2025/10/01
    Choosing to legally change your name is a significant life decision that reflects your personal circumstances. Each year, tens of thousands of Australians lodge an application through the Registry of Births, Deaths & Marriages. If you’re considering a change of name, this episode takes you through the process. - పేరు మార్చుకోవడం వ్యక్తిగత నిర్ణయం. ఆస్ట్రేలియాలో ఇది చట్టబద్ధంగా, పద్ధతి ప్రకారం Registry of Births, Deaths & Marriages (BDM) ద్వారా పేరు మార్చుకోవచ్చు . ప్రతి సంవత్సరం వేలాది ఆస్ట్రేలియన్లు తమ పేరును అధికారికంగా మార్చుకుంటున్నారు. మరి పూర్తి వివరాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.
    続きを読む 一部表示
    7 分
  • How to respond when encountering wildlife on your property - ఇంట్లో వన్యప్రాణులు తారసపడితే?
    2025/09/18
    Australia is home to an array of diverse and beautiful wildlife, and knowing how to respond when you encounter wildlife in your home or on your property will help protect our precious wildlife species whilst keeping you, your family and your pets safe. - మీ పరిసరాల్లో వన్యప్రాణులను చూస్తే, మీకు హాని జరగకుండా వాటిని ఏమి చేయాలో తెలుసుకోవడం ముఖ్యం.. ఆ విషయాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.
    続きを読む 一部表示
    8 分
まだレビューはありません