『Array Life | అరే లైఫ్』のカバーアート

Array Life | అరే లైఫ్

Array Life | అరే లైఫ్

著者: Array Life
無料で聴く

今ならプレミアムプランが3カ月 月額99円

2026年5月12日まで。4か月目以降は月額1,500円で自動更新します。

概要

అరే లైఫ్ అనేది ఈ రోజుల్లో మనిషి జీవితం చుట్టూ తిరిగే విషయాల్ని — టెక్నాలజీ నుంచి డబ్బు వరకు, ఆలోచనల నుంచి భావోద్వేగాల వరకు — సులభంగా, ఉపయోగపడేలా చెప్పే ఒక ఆధునిక వేదిక. జీవితంలో నేర్చుకోవడం, సంపాదించడం, సమస్యలకు పరిష్కారం కనుగొనడం, మనుషుల్ని మనసుతో అర్థం చేసుకోవడం — ఈ నాలుగు ముఖ్యమైన దారుల మీదే మా ప్రయాణం. Learn • Earn • Solve • Feel We help bridge the gap between technology and human experience through four core pillars: Learn (Knowledge), Earn (Prosperity), Solve (Solutions), and Feel (Human Connection).Array Life
エピソード
  • ఈ generation లో అత్యంత ప్రమాదకరమైన addiction
    2026/05/08

    ఈ generation లో అత్యంత ప్రమాదకరమైన addiction

    続きを読む 一部表示
    2 分
  • ఎంత సంపాదించినా డబ్బులు ఎందుకు మిగలటం లేదు? Salary వచ్చిన 10 రోజుల్లో account ఖాళీ అవుతుందా #money
    2026/05/08

    చాలా మంది కష్టపడి సంపాదిస్తారు…కానీ financially grow అవ్వరు.Reason simple.Assets build చేయకుండా…liabilities collect చేస్తుంటారు.Rich people ముందు assets build చేస్తారు.Middle class మాత్రం ముందు lifestyle build చేస్తుంది.ఈ నెల నుంచి మీ money ని మీ కోసం పని చేయించడం start చేయండి.

    続きを読む 一部表示
    2 分
adbl_web_anon_alc_button_suppression_c
まだレビューはありません