『Varahi Dwadasa Nama Stotram』のカバーアート

Varahi Dwadasa Nama Stotram

Varahi Dwadasa Nama Stotram

無料で聴く

ポッドキャストの詳細を見る

このコンテンツについて

Varahi Dwadasa Nama Stotram – శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం అస్య శ్రీవారాహీ ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషిః |అనుష్టుప్ఛందః | శ్రీవారాహీ దేవతా |శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం |సర్వ సంకట హరణ జపే వినియోగః || పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ |తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా || 1 || వార్తాలీ చ మహాసేనాఽఽజ్ఞాచక్రేశ్వరీ తథా |అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే || 2 || నామ ద్వాదశధాభిజ్ఞ వజ్రపంజరమధ్యగః |సఙకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః || 3 || ఇతి శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం || #varahi #shakti #srividya #varahidwadasanamastotram #devotional #stotras #devichants #spiritual #bhakti #bhaktisongs #mantras #telugu #sanskrit
まだレビューはありません