『The Torres Strait Islander Flag: Land, Sea and People - టోరెస్ స్ట్రైట్ ఐలాండర్ జెండా ప్రాముఖ్యత ఏమిటి?』のカバーアート

The Torres Strait Islander Flag: Land, Sea and People - టోరెస్ స్ట్రైట్ ఐలాండర్ జెండా ప్రాముఖ్యత ఏమిటి?

The Torres Strait Islander Flag: Land, Sea and People - టోరెస్ స్ట్రైట్ ఐలాండర్ జెండా ప్రాముఖ్యత ఏమిటి?

無料で聴く

ポッドキャストの詳細を見る
In Australia, you might see three flags flying together: the Australian National Flag, the Aboriginal Flag and the Torres Strait Islander Flag. Aboriginal peoples and Torres Strait Islander peoples are the two distinct Indigenous peoples of Australia, each with their own histories, cultures, languages and flag. For many Torres Strait Islander people, the flag is a powerful symbol of identity and belonging, whether they live on the islands, the mainland or overseas. - ఆస్ట్రేలియాలో ప్రతి ఈవెంట్‌లో మూడు జెండాలు మీరు గమనించి ఉంటారు — ఆస్ట్రేలియా జాతీయ జెండా, అబోరిజినల్ జెండా, టోరెస్ స్ట్రైట్ ఐలాండర్ జెండా. సాధారణంగా అబోరిజినల్ మరియు టోరెస్ స్ట్రైట్ ఐలాండర్ ప్రజలను ఒకే తెగకు చెందినవారని అనుకుంటారు. కానీ నిజానికి వారు రెండు వేర్వేరు ఫస్ట్ నేషన్స్ తెగలు. ప్రతి ఒక్కరికీ తమ ప్రత్యేక చరిత్ర, సంస్కృతి, భాషతో పాటు ప్రత్యేక జెండాలు ఉన్నాయి. గత శీర్షికలో అబోరిజినల్ జెండా గురించి తెలుసుకున్నాం. ఈసారి టోరెస్ స్ట్రైట్ ఐలాండర్ ప్రజల చరిత్ర, సంస్కృతి, జెండా ప్రాముఖ్యతను తెలుసుకుందాం.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
adbl_web_anon_alc_button_suppression_t1
まだレビューはありません