『RJ Nagesh Podcast』のカバーアート

RJ Nagesh Podcast

RJ Nagesh Podcast

著者: Rj Nagesh
無料で聴く

概要

Rj Nagesh for Thoughts and Knowledge for ever #podcast #rjnagesh #gagan360 #anchor #spotify #applepodcast #amazonpodcast #gaanaRj Nagesh
エピソード
  • ఏ కొడుకు అడగని ప్రశ్న కు...దిమ్మ తిరిగే జవాబు చెప్పిన తండ్రి.|| Intelligent father @RjNagesh Podcast
    2022/11/22
    ఏ కొడుకు అడగని ప్రశ్న కు...దిమ్మ తిరిగే జవాబు చెప్పిన తండ్రి.|| Intelligent father @Rj Nagesh Podcast. జీవితంలో ఇప్పటి Busy life కి అలవాటు పడ్డా... ఒక సగటు కొడుకు తను విసిగిపోయి, చిరాకు పుట్టి, ఇప్పుడు ఉన్న పరిస్థితులకు తాను అలపాటు పడలేక చాలా దుఃఖ పడుతూ తన తండ్రిని అడిగిన ప్రశ్నకు... తెలివైన తండ్రి ఇచ్చిన మంచి సమాధానం... తప్పకుండా ఈ తరం వారు తెలుసుకోవాల్సిన విషయాలు... మీ కోసం.. Please Subscribe My YOUTUBE CHANNEL https://www.youtube.com/@Gagan360N https://youtube.com/channel/UCJn01GKaOJocdUsSR_x2zxw https://youtube.com/channel/UCJn01GKaOJocdUsSR_x2zxw Please Subscribe My YOUTUBE channel and Support to Me 🙏🙏🙏 https://youtube.com/watch?v=P9ZGcWwg2IA&feature=share
    続きを読む 一部表示
    5 分
  • చావు ఎలా ఉండబోతోందో తెలుసా??? Future Death.. Unknown Facts.#Death #Podcast #Anchor #SpotifyPodcast
    2022/10/02
    మీకు చావు ఎలా ఉండబోతోందో తెలుసా??? Future Death.. Unknown Facts.#Death #Podcast #Anchor #SpotifyPodcast
    続きを読む 一部表示
    7 分
  • నిద్రలో మధ్యతరగతి - Middleclass Dreams #RJ Nagesh #podcast #Anchorpodcast #Spotifypodcast
    2022/09/21
    నిద్రలో మధ్యతరగతి - Middleclass Dreams. మధ్య తరగతి వాళ్ళు ఎన్నో కలలు కంటూ ఉంటారు..ఆ కలలు నిజం కానప్పుడు, నిజమైన వాటిని కలలుగా మార్చుకుని...నిజం కాని కలలను ఊహించించుకుని ఆ ఊహల్లో తేలిపోతూ అలా బ్రతికేస్తూ, జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు.. అలాంటి కలలు కనే వారికి ఊరట ఇచ్చేందుకే ఈ నా podcast.. తప్పకుండా వినండి. Meku తెలిసిన వారికి కూడా పంపండి..వాళ్ళు విని ఆనంద పడతారు.. మరొక ఏపిసొడ్ లో మళ్లీ కలుద్దాం. మీ నగేష్... #RJ Nagesh #podcast #Anchorpodcast #Spotifypodcast
    続きを読む 一部表示
    6 分
まだレビューはありません