『భస్మం నుండి జననం: గోరఖ్‌నాథ్ కథ | Born Of Ash The Story Of Gorakhnath』のカバーアート

భస్మం నుండి జననం: గోరఖ్‌నాథ్ కథ | Born Of Ash The Story Of Gorakhnath

భస్మం నుండి జననం: గోరఖ్‌నాథ్ కథ | Born Of Ash The Story Of Gorakhnath

無料で聴く

ポッドキャストの詳細を見る
భస్మం నుండి గోరఖ్‌నాథ్ అద్భుతంగా ఎలా జన్మించారు, ఒక తీక్షణమైన అన్వేషకుడిగా ఆయన జీవితం ఎలా సాగింది - ఎవరికీ పెద్దగా తెలియని ఈ కథను సద్గురు ఇక్కడ వివరిస్తున్నారు. అంతేకాకుండా, ఎంతో నిబద్ధతతో, లక్ష్యం పట్ల పూర్తి ‘తీక్షణత’తో ఆధ్యాత్మిక మార్గంలో నిలబడటం ఎంత ముఖ్యమో కూడా ఆయన ఇందులో తెలియజేస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
adbl_web_anon_alc_button_suppression_t1
まだレビューはありません