『ఆధునిక శాస్త్రవేత్తల కంటే ప్రాచీన యోగులకు ఎక్కువ తెలుసా? | Sadhguru 360』のカバーアート

ఆధునిక శాస్త్రవేత్తల కంటే ప్రాచీన యోగులకు ఎక్కువ తెలుసా? | Sadhguru 360

ఆధునిక శాస్త్రవేత్తల కంటే ప్రాచీన యోగులకు ఎక్కువ తెలుసా? | Sadhguru 360

無料で聴く

ポッドキャストの詳細を見る
'సద్గురు 360' సిరీస్‌లోని ఈ ప్రారంభ ఎపిసోడ్‌లో, సద్గురు ప్రాచీన హిందూ పంచాంగం దృష్టితో కాలం యొక్క గహనమైన స్వభావాన్ని విశ్లేషిస్తున్నారు. ఈ ప్రాచీన వ్యవస్థలలోని లోతును విడమర్చి చెప్పడమే కాకుండా- ఆనందకరమైన, సంతృప్తికరమైన జీవితానికి, అలాగే అంతిమ కలయిక సాధ్యతను అన్వేషించడానికి కూడా ఆచరణీయమైన సాధనాలను అందిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
adbl_web_anon_alc_button_suppression_t1
まだレビューはありません