• దేవుని గూర్చిన అనుభవపూర్వకమైన జ్ఞానం || A Moment of Revelation
    2026/07/16

    ప్రతి విశ్వాసి తప్పక తెల్సుకోవలసిన Experiential Wisdom of GOD [దేవుని గూర్చిన అనుభవపూర్వకమైన జ్ఞానం] ఆవశ్యకత గూర్చి 9 నిమిషాలలో అద్భుతమైన వివరణ దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార...We must Increase in1. The Hunger for the WORD of GOD The Hunger for the Presence of the LORD2. The Faith3. The Knowledge of the Love of the LORD for us'తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱలను ఎరుగుదును, నా గొఱ్ఱలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.' యోహాను 10:14-15 వచనముల గూర్చి క్లుప్త వివరణ [9 నిమిషాలు]#PastorShashi#ShalowmCovenantChurchIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch

    続きを読む 一部表示
    9 分
  • నీ విశ్వాసములో జ్ఞానం ఉందా!!!? || A Moment of Revelation
    2026/07/13

    దేవున్ని ఎంత [ఏ స్థాయి] వరకు విశ్వసించవచ్చు? ప్రతి విశ్వాసి తప్పక గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన విషయం... 6 నిమిషాలలో అద్భుతమైన వివరణ దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార...మన విశ్వాసాన్ని పురికొల్పడానికి 'యోహాను సువార్తలోని 7 అద్భుతాల' గురించి క్లుప్త వివరణ [6 నిమిషాలు]#PastorShashi#ShalowmCovenantChurch#A_Moment_of_Revelation#ప్రత్యక్షత_సమయంIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch

    続きを読む 一部表示
    7 分
  • కుటుంబ జ్ఞానం [Family Wisdom] || A Moment of Revelation ||
    2026/07/02

    కుటుంబ జ్ఞానం యొక్క ఆవశ్యకత గురించి [Short Motivational Message] క్లుప్త సందేశం [6 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార"దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి." ఎఫెసీ 5:15-16 వచనముల గూర్చి క్లుప్త వివరణ [6 నిమిషాలు]#PastorShashi​​​#ShalowmCovenantChurch​​​#A_Moment_of_Revelation​​​#ప్రత్యక్షత_సమయం​​If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch

    続きを読む 一部表示
    6 分
  • దేవుని తోడు అనుభవించటం ఏలా? || A Moment of Revelation ||
    2026/06/27

    అంతరంగములో సమధానము మరియు సమాధనకర్త అయిన దేవుని తోడు కలిగి యుండుట ఎలా?7 నిమిషాలలో అద్భుతమైన వివరణ దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార...ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి,మరల చెప్పు దును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును. మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్య మైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి. మరియు మీరు నావలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో, అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడైయుండును. ఫిలిప్పీ 4:4-9 వచనముల గూర్చి క్లుప్త వివరణ [7 నిమిషాలు]#PastorShashi#ShalowmCovenantChurchIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch

    続きを読む 一部表示
    8 分
  • పిడికెడు కన్నీటి విత్తనాలు - మోపైన పనల సంతోష గానాలు || A Moment of Revelation
    2026/04/18

    మనం కన్నీళ్ళు విడుచు కాలము విత్తేకాలము...ప్రతి విత్తే కాలనికి తగిన కోత కాలముంటుంది...అయితే శ్రమ కాలంలో ఎం విత్తాలో 5 నిమిషాలలో అద్భుతమైన వివరణ దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార...పిడికెడు కన్నీటి విత్తనాలుమోపైన పనల సంతోష గానాలు కలా నిజమా నోటి నిండా నవ్వుల ఆనంద గానమాకన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పడికెడు విత్తనములు చేత పట్టుకొని యేడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసికొనివచ్చును. కీర్తన 126:5-6 వచనముల గూర్చి క్లుప్త వివరణ [5 నిమిషాలు]#PastorShashi#ShalowmCovenantChurchIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch

    続きを読む 一部表示
    6 分
  • దేవుని చిత్తములో జీవిస్తున్నావా? || A Moment of Revelation ||
    2026/04/15

    దేవుని చిత్తములో జీవించాల్సిన అవసరం గురించి [Short Motivational Message] క్లుప్త సందేశం [7 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార'బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.' సామెతలు 22:6 వచనముల గూర్చి క్లుప్త వివరణ [7 నిమిషాలు]#PastorShashi​#ShalowmCovenantChurch​#A_Moment_of_Revelation​#ప్రత్యక్షత_సమయం​If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch

    続きを読む 一部表示
    7 分
  • ఏడంతల సాక్ష్యం || A Moment of Revelation
    2026/02/17

    షేబ దేశపు రాణి సొలొమోను మహారాజును దర్శించి విస్మయమొందిన 7 [S] విషయములు [Short Motivational Message] క్లుప్త సందేశం [8 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార'అతిశయించువాడు ప్రభువునందే అతిశయింప వలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.' 1 కొరింథీ 1:31'అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంత ముల వరకును సాక్షులైయుందురు.' అపొస్తలుల కార్యములు 1:8 వచనముల గూర్చి క్లుప్త వివరణ [8 నిమిషాలు]#PastorShashi#ShalowmCovenantChurch#A_Moment_of_Revelation#ప్రత్యక్షత_సమయంIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch

    続きを読む 一部表示
    8 分
  • కళ్ళు తెరిపించే ప్రత్యక్షత || A Moment of Revelation ||
    2026/02/03

    కళ్ళు తెరిపించే ప్రత్యక్షత [Short Motivational Message] క్లుప్త సందేశం [9 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వారరాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యు న్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. యెషయా 6:1-11 వచనముల గూర్చి క్లుప్త వివరణ [9 నిమిషాలు]#PastorShashi​​​​#ShalowmCovenantChurch​​​​#A_Moment_of_Revelation​​​​#ప్రత్యక్షత_సమయం​​​If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch

    続きを読む 一部表示
    10 分