『Aakashavani』のカバーアート

Aakashavani

Aakashavani

著者: Dwani Voice Services
無料で聴く

このコンテンツについて

"The most romantic love story isn't Romeo and Juliet who died together ...But grandpa and grandma who grew old together "మేము మీకు వినిపించబోతున్నాం ఇలాంటి ఎన్నో అద్భుతమైన ప్రేమ ప్రయాణాలు,మలి వయసు ప్రేమ కథలు ...ఆకాశవాణి podcast ద్వారా .. "Aakashavani " - brought to you by DwaniCopyright 2023 Dwani Voice Services アート
エピソード
  • Akashavani | Episode 04 | Prema Lekha | Part 04
    2021/03/07

    చిటికేస్తే మెసేజెస్ వెళ్లిపోయే ఈరోజుల్లో , ఇంకా ప్రేమలేఖలేంటి?? "ఎంత మెసెంజెర్లు వచ్చినా , మన చేతితో మనకు నచ్చిన వాళ్ళకోసం మనస్పూర్తిగా ఒక లేఖ రాయడంలో ఉన్న ఆనందం , అంతటి మధురానుభూతి ఈ మెసేజెస్ లో ఎక్కడిదండి" అంటాడు మన మురళి..ఇంతకీ మురళి ఎవరికీ ప్రేమలేఖ రాసాడు ? ఆ లేఖ చదివిన అమ్మాయి ఏమని బదులిచ్చింది ...ఈ పోడ్కాస్ట్ లో వినండి ...మైమరచిపోతారు !!!

    This podcast is brought to you by "Dwani Podcasts"

    Do follow us on social media

    Website: https://dwanipodcasts.com/

    facebook: https://www.facebook.com/dwani.in

    Instagram: http://instagram.com/dwani.in

    youtube: https://www.youtube.com/channel/UCSqsQLSsZmYCWYuPOkaj1hw

    続きを読む 一部表示
    6 分
  • Akashavani | Episode 04 | Prema Lekha | Part 03
    2020/10/06

    ఆశగా మనం ఎదురు చూసిన ప్రతీదీ మన స్వంతం కాకపోవొచ్చు , చివరికి ప్రేమ కూడా ఆ కోవకి చెందిదే అనడంలో ఎలాంటి సందేహం , అతిశయోక్తి లేదు ...ప్రేమ నీకు దక్కలేదని బాధపడడం కన్నా అసలు దానివెనుక మనం ప్రేమించిన వాళ్ళ ఆనందం, అవసరం ఎంత ఉంది అని అలోచించి అర్ధం చేసుకోవడమే అసలైన ప్రేమ ...ఇంతకీ ఈ "ప్రేమలేఖ"

    గురించి ఆ పెద్దాయన ఏం చెప్పారో విందాం ... 

    This podcast is brought to you by "Dwani Podcasts"

    Do follow us on social media

    Website: https://dwanipodcasts.com/

    facebook: https://www.facebook.com/dwani.in

    Instagram: http://instagram.com/dwani.in

    youtube: https://www.youtube.com/channel/UCSqsQLSsZmYCWYuPOkaj1hw

    続きを読む 一部表示
    6 分
  • Akashavani | Episode 04 | Prema Lekha | Part 02
    2020/09/23

    ఫోన్లు లేని కాలంలో ప్రేమలేఖలకు ఉండే విలువ , అప్పటి ప్రేమికులకు మాత్రమే తెలుసు...ప్రేమించిన తన కోసం మనస్పూర్తి గా రాసుకున్న ప్రేమలేఖని తిరిగి కొన్నేళ్ల తరవాత తిరిగి చదివినప్పుడు కలిగే అనుభూతి చెప్పలేనిది ..అలాంటి కథలు వింటున్నప్పుడు కలిగే అనుభూతి కూడా అలాంటిదే, Here we are presenting the continuation of Prema Lekha ...

    This podcast is brought to you by "Dwani Podcasts"

    Do follow us on social media

    Website: https://dwanipodcasts.com/

    facebook: https://www.facebook.com/dwani.in

    Instagram: http://instagram.com/dwani.in

    youtube: https://www.youtube.com/channel/UCSqsQLSsZmYCWYuPOkaj1hw

    続きを読む 一部表示
    7 分
まだレビューはありません